Court Judgement : కోర్టు విచారణలో అందర్నీ ఆశ్చర్యపరిచిన పోలీస్… షాకింగ్ శిక్ష వేసిన జడ్జి !

Court Judgement : సినిమాల్లో మాత్రమే కోర్టు సీన్లు అంటే కామెడీగా ఉంటాయి కానీ నిజ జీవితంలో అందుకు ఛాన్స్ లేదు. మున్సిఫ్ నుంచి సుప్రీం దాకా అన్ని స్థాయిల కోర్టు ల్లోనూ డిసిప్లిన్ అమలవుతుంటుంది. జడ్జిగారు వస్తున్నారంటేనే కోర్టు ఆవరణంతా అలెర్టయిపోయి విచారణ సాగుతున్నంత సేపూ జాగ్రతగా ఉంటారు. కోర్టుల్లో లాయర్లు, కక్షిదారులు, సాక్షులు, సాధారణ ప్రజలు, మీడియా ప్రతినిధులు ఎలా నడుచుకోవాలనేదానిపై కచ్చితమైన ప్రోటోకాల్స్ ఉన్నాయి. పోలీసులైతే అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిందే. మరి అలాంటిది … Read more

Join our WhatsApp Channel