Akhanda Movie: బాలయ్యతో నా జర్నీ ఇలాగే సాగాలని కోరుకుంటున్నానని ఎమోషనల్ అయిన బోయపాటి

Akhanda Movie: నటసింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ అఖండ. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా జగపతిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ కీలక పాత్రలో నటించారు. థమన్ అందించిన మ్యూజిక్‌కి ఈ సినిమాకు పెద్ద అస్సెట్‌గా నిలిచింది. కరోనా తర్వాత థియేటర్లకు పూర్వ వైభవం కల్పించి, అగ్ర హీరోలకు సైతం నమ్మకం తెప్పించిన సినిమా అఖండ, బాక్సాఫీస్‌ వద్ద రికార్డును బద్దలు కొట్టిందనడంలో ఏ మాత్రం … Read more

Join our WhatsApp Channel