Health Tips: ఈ ఆహార పదార్థాలను ఎక్కువగా తింటున్నారా? జాగ్రత్త రక్తనాళాలు మూసుకుపోయే ప్రమాదం ఉంది…!
Health Tips: మన శరీరంలో రక్తనాళాల పనితీరు చాలా ప్రధానమైనది. శరీరంలోని అన్ని అవయవాలు భాగాలకు రక్త నాళాల ద్వారా రక్తం , ఆక్సిజన్, పోషకాలు అందుతాయి.మన ఆరోగ్యం సక్రమంగా ఉండాలంటే మన రక్తనాళాలు కూడా ఆరోగ్యంగా ఉండాలి. కానీ ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. మనం తీసుకునే ఆహారంలో కొన్ని ఆహార పదార్థాలను దూరంగా ఉంచడం వల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా కాపాడవచ్చు. సాధారణంగా … Read more