Siri hanmanth: అతనే నా సర్వస్వం అంటూ సిరి హన్మంత్ షాకింగ్ కామెంట్స్..!
బిగ్ బాస్ కంటెస్టెంట్, యూట్యూబ్ నటి సిరి హన్మంత్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే బిగ్ బాస్ కు వెళ్లక ముందు సిరి హన్మంత్, శ్రీహాన్ ల ప్రేమ గురించి అందరికీ తెలుసు. కానీ సిరి బిగ్ బాస్ కు వెళ్లిన తర్వాత చాలా పాపులర్ అయింది. అంతే కాకుండా షణ్ముఖ్ జష్వంత్ తో బాగా క్లోజ్ గా ఉండటం, హగ్గులు, ముద్దులు ఇచ్చుకోవడంతో వీరిద్దరూ బాగా నెగిటివిటీని సొంతం చేసుకున్నారు. … Read more