Plants: ఈ మొక్కలు ఇంట్లో పెంచారంటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన పని తప్పుతుంది..!
Plants: మనం ఇంట్లో అనేక రకాల మొక్కలను పెంచుకుంటూ ఉంటాం. వాటిల్లో కొన్ని ఔషధ మొక్కలు కూడా ఉంటాయి. వాటి వల్ల కలిగే ఉపయోగాలు తెలియక వాటిని వినియోగించలేకపోతుంటారు చాలా మంది. అయితే ఇంట్లో పెంచే అనేక రకాల మొక్కలను ఆయుర్వేద మందుల తయారీల్లో విరివిగా ఉపయోగిస్తుంటారు. ఈ మొక్కలు హాని రహితమైనవి. వీటిని పెంచుకోవడం వల్ల అలాగే వాడడం వల్ల అనేక రకాల సమస్యలకు చెక్ పెట్టొచ్చు. తులసి మొక్కలో రామ తులి, కృష్మ తులసి, … Read more