TS Group -1 Exam : నెలరోజుల పసిబిడ్డతో గ్రూప్ పరీక్షకు తల్లి.. పరీక్ష రాస్తుంటే.. ఆకలితో పాప కేకలు..!

TS Group -1 Exam _ Mother Writes Group 1 Exam with 45 Days Of Baby Girl In Warangal

TS Group -1 Exam : పుట్టిన శిశువు మొదటిసారి తల్లి స్వర్శ తగలగానే ఆనందంతో కేరింతలు కొడుతుంది. అలాగే తల్లి కూడా శిశువు కొంచెం ఏడ్చినా తట్టుకోలేదు. అమ్మ ప్రేమంటే అదే.. అందులోనూ నెల రోజుల పసిపాపను విడిచి దూరంగా ఏ తల్లి కూడా ఉండలేదు. కానీ, కొన్ని పరిస్థితుల్లో అలా ఉండాల్సి వచ్చినప్పుడు ఆ తల్లి పడే ఆవేదన అంతా ఇంతా కాదు.. ఇప్పుడు అలాంటి సంఘటన ఒక జరిగింది. నెల రోజుల పాపతో … Read more

Join our WhatsApp Channel