Inspiring Story : అప్పట్లో భారమని వదిలించుకున్నారు.. ఇప్పుడామే ప్రపంచ మేటి క్రికెటర్.. ఎవరంటే?
Inspiring story : ఆ అమ్మాయి ఒకప్పుడు అనాథ. పుట్టగానే అమ్మాయి అని తెలియడంతో ఆ తల్లిదండ్రులు వదిలించుకున్నారు. కానీ ఇప్పుడామె ప్రపంచంలోనే గర్వించదగ్గ క్రికెటర్ గా ఎదిగింది. ఎన్నో రికార్జ్స్ బద్దలు కొట్టింది. ఆస్ట్రేలియా లాంటి జట్టుకు తురుపు ముక్కలా నిలిస్తోంది. ఆమె పేరు లిసా సెల్కర్.. పుట్టింది భారత్ లో, వదిలేయబడింది భారత్ లో, అనాథగా మారింది కూడా భారత్ లోనే. కానీ పెరిగి పెద్దయింది మాత్రం అమెరికాలో. మేటి క్రికెటర్ గా ఎదిగింది … Read more