Amit Shah : నిజంగానే బీజేపీకి ఏపీలో అంత సత్తా ఉందా? అమిత్ షా వ్యూహం ఫలిస్తుందా..?
Amit Shah : ఏపీలో బీజేపీని ఎలాగైనా బలమైన పార్టీగా మార్చేందుకు ఆ పార్టీ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే ఏపీలో బీజేపీ పుంజుకోవడం సాధ్యమేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఆ రాష్ట్రంలో బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. మండలిలో సైతం కేవలం ఒక్కరే ఉన్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో లోకల్ పార్టీలకు ఎలాంటి పోటీ ఇవ్వలేకపోయింది. కానీ, తాజాగా జరిగిన బద్వెల్ ఎన్నికల్లో వచ్చిన ఓట్లను చూసుకుని మురిసిపోతున్నది … Read more