AP BJP Secret Info : ఏపీ బీజేపీలో బయటపడుతున్న సీక్రెట్స్.. లీక్ చేస్తున్నది ఎవరంటే..?
AP BJP Secret Info : ఆంధ్రప్రదేశ్ బీజేపీలోంచి చాలా విషయాలు లీక్ అవుతున్నాయి. ఈ విషయం ఆ పార్టీలో ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. పార్టీకి సంబంధించి సీక్రెట్‌గా ఉండాల్సిన అంశాలు సైతం మీడియాకు లీక్ అవుతున్నాయి. దీంతో వారు వీటిని ముద్రిస్తున్నారు, ప్రచారం కూడా చేస్తున్నారు. అయితే ఈ లీకుల వెనక ఉన్నదెవరంటూ ఆ పార్టీ లీడర్స్‌లో చర్చ మొదలైంది. ఎవరో లీక్ చేయకుంటే ఇలాంటి విషయాలు మీడియాకు ఎలా తెలుస్తాయని … Read more