Andhra Pradesh : వికటించిన ప్రేమ.. మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న జవాన్?

andhra-pradesh-perverted-love-jawan-committed-suicide-due-to-depression

Andhra Pradesh : జవాన్ ప్రేమలో పడి తనని పెళ్లి చేసుకోవడం కోసం ఇంటి నుంచి పారిపోయి వచ్చిన యువతికి ఇలా రావడం తప్పు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందామని అమ్మాయికి నచ్చచెప్పి ఇంటికి పంపించిన పాపానికి ఆత్మహత్యకు పాల్పడాల్సి వచ్చింది. ఇలా ప్రేమించిన అమ్మాయితో తన తల్లిదండ్రులు తనపై వేధింపు కేసులు నమోదు చేయించి జవాన్ పై అధిక ఒత్తిడి తీసుకురావడంతో జవాన్ మృతి చెందిన ఘటన బాపట్ల జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలలోకి … Read more

Nara Lokesh : వచ్చే వారంలో జగన్ అవినీతి కుంభకోణం బయటపెడతా… లోకేష్ సంచలన వ్యాఖ్యలు!

nara-lokesh-jagans-corruption-scandal-will-be-revealed-next-week-lokeshs-sensational-comments

Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ వర్గాలు ప్రతిపక్ష పార్టీ వర్గాల మధ్య తరచూ విమర్శలు వినిపిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ఇటీవల ప్రతిపక్ష పార్టీ అధినేత చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గురించి విమర్శలు చేశారు. వచ్చే వారంలో జగన్ మోహన్ రెడ్డి కి సంబందించిన అతి పెద్ద కుంభకోణం బయటపెడతానని వెల్లడించారు. ఈ క్రమంలో నారా లోకేష్ మాట్లాడుతు..జగన్ మోహన్ … Read more

Amalapuram: కోనసీమ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత.. తగలబడిపోయిన మంత్రి ఎమ్మెల్యే ఇళ్లులు.. అసలేం జరిగిందంటే..?

Amalapuram : ఏపీలో 13 జిల్లాల నవ్యాంధ్రను 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్ గా మారిన విషయం తెలిసిందే. అయితే కొత్త జిల్లాల ప్రతిపాదనలపై మార్చి 7వ తేదీ వరకు అభ్యంతరాలు, సూచనలను ప్రభుత్వం స్వీకరించింది. అయితే అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న సర్కార్ చిన్న చిన్న మార్పులతో కొత్త కొత్త జిల్లాలను ఖరారు చేసింది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో భాగమైన అమలాపురం నియోజకవర్గం జిల్లాల పునర్వ్యవస్థీకరణలో కొత్త జిల్లాగా మారింది. ఈ … Read more

Resume: మంచి ఉద్యోగం కోసం రెస్యూమ్ తయారు చేయండిలా.. ఫలితం మీదే?

Resume: సాధారణంగా మనం మన చదువులు పూర్తయిన తర్వాత ఉద్యోగ వేటలో పడతాము అయితే ఈ ఉద్యోగానికి మనం ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలకు హాజరు అయ్యే సమయంలో పూర్తి వివరాలను సంబంధిత కంపెనీకి అందించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే మనం ఒక రెస్యూమ్ తయారు చేసి మన వివరాలన్నింటినీ అందులో పొందుపరిచి సంబంధిత కంపెనీ లేదా ఆఫీసుకు మన వివరాలను పంపిస్తాము. అయితే రెస్యూమ్ తయారు చేసేటప్పుడు మన నైపుణ్యాన్ని పొందుపరిచినప్పుడే మనకు … Read more

AP Prc Issue : ఉద్యోగ సంఘాల నేతలపై ఫైర్ అయిన మంత్రి బొత్స సత్య నారాయణ…

AP Prc Issue : ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ రచ్చ ఇంకా కొనసాగుతోంది. ఈ కారణంగా ప్రభుత్వం – ఉద్యోగుల మధ్య దూరం పెరుగుతోంది. ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వం పైనా, ముఖ్యమంత్రి పైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ప్రభుత్వం నియమించిన సంప్రదింపుల కమిటీలో సభ్యుడైన బొత్స సత్యనారాయణ ఈ రోజు అయినా చర్చలకు ఎవరైనా వస్తారేమోనని సచివాలయంలో ఎదురు చూశారు. ఎవరూ రాకపోవడంతో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగ సంఘాల నేతలపై … Read more

AP New Districts : ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలకు నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం… ఏవంటే ?

AP New Districts : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా ప్రతిపాదనల నివేదికను ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు అందించారు. ఏపీలో నూతన జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు 26 జిల్లాల రెవెన్యూ సరిహద్దులు, జిల్లా కేంద్రాలను నిర్దేశిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌లో పేర్కొంది. కొత్త జిల్లాలకు మహనీయుల పేర్లు … Read more

Prabhas: ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి అదిరిపోయేలా.. భూరి విరాళం

Prabhas donates Huge amount to AP CM relief fund

Prabhas: ఈ మధ్య కాలంలో ప్రభాస్ ఏం చేసినా.. భారీగానే ఉంటుంది. బాహుబలి తర్వాత ఆయన రేంజే మారిపోయింది. సినిమా అయినా.. సాయం అయినా.. ప్రభాస్ చేయి ఎప్పుడూ పెద్దగానే ఉంటుంది. ఏ కష్టం వచ్చినా కూడా తాను ఉన్నానంటూ ముందుకొస్తుంటారు ప్రభాస్. గతంలో ఎన్నోసార్లు సాయం చేసారు ప్రభాస్. తాజాగా మరోసారి ఇదే చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను ఈ మధ్య కాలంలో అనుకోని వర్షాలు, వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. ఈ విపత్తు కారణంగా కోట్లాది రూపాయలు … Read more

Join our WhatsApp Channel