Devatha: రాధ కి సరికొత్త ట్విస్ట్ ఇచ్చిన మాధవ.. ఇప్పుడు రాధ ఏం చేయనుంది..?
Devatha: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది ఇప్పుడు తెలుసుకుందాం.. ఆదిత్య కోరిక మేరకు దేవిని ఆదిత్యకు ఇవ్వడానికి రాధ ఒప్పుకుని అక్కడి నుంచి ఇంటికి చేరుకుంటుంది. ఇంటికి వెళ్లి దేవి ని పట్టుకుని ఏడుస్తుంది. అప్పుడు రాధా మాట్లాడుతూ బిడ్డా రేపు నన్ను వదిలి ఉండాల్సి వస్తే ఎట్లా ఉంటావు అని అడగగా అప్పుడు దేవి నేను ఎక్కడికి వెళ్ళను అమ్మా … Read more