Devatha May 31 Today Episode : మాధవకు పెళ్లిచూపులు ఏర్పాటుచేసిన రాధ.. ఆనందంలో ఆదిత్య..?
Devatha May 31 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రాధ రామ్మూర్తి,జానకి, మాధవ లను బయటకు పిలుచుకొని వెళ్తుంది. ఈరోజు ఎపిసోడ్ లో ఆదిత్య, దేవిని కలిసి సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. దేవి కూడా సంతోషంగా ఆదిత్య తో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు ఆదిత్య దేవి ని ఎందుకు దేవి … Read more