Chiranjeevi : ‘ఆచార్య’ లో పవన్‌… చిరంజీవి వ్యాఖ్యలు వైరల్‌

Chiranjeevi intersting comments on Acharya ram charan role

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్ చరణ్ కీలక పాత్రలో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ఈ సినిమా రెండేళ్ళ క్రితం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా.. కరోనా వల్ల ఆలస్యం అయిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పై ఆకాశమే హద్దు అన్నట్లుగా అభిమానులు అంచనాలు పెంచుకొని ఎదురు … Read more

Acharya Movie : ఆచార్య సినిమా టికెట్ ధర పెంచుకునేందు ఏపీ ప్రభుత్వం అనుమతి!

Acharya movie

Acharya movie : ఈనెల 29వ తేదీన విడుదల కాబోతున్న మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా టిక్కెట్ ధరలను పెంచుకునేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అనుమతించింది. అలాగే ఐదో షో విషయంపై మాత్రం ఎలాంటి స్పష్టతను ఇవ్వలేదు. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమా టిక్కెట్ ధరను 50 రూపాయలు పెంచుకునేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 29వ తేదీ నుంచి పది రోజుల పాటు … Read more

Acharya Movie : చిరు 152వ సినిమాను 152 థియేటర్లలో… ఏ సినిమానో అర్థమైంది కదా!

acharya trailer screening in 152 theatres

Acharya Movie : మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమా విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 29న ప్రేక్షుకుల ముందుకు తీసుకు రాబోతోంది చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలో ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు ఇప్పటికే ముహూర్తం కూడా ఫిక్స్ చేసేసింది. సోషల్ మీడియాతో పాటు వెండి తెరపై కూడా ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించబోతున్నట్లు వివరించారు. అయిచే చిరుకు ఇది 152వ సినిమా కాబట్టి 152 థియేటర్లలో సినిమా ట్రైలర్ ను ప్రదర్శించబోతున్నారు. … Read more

Join our WhatsApp Channel