Aakasa Veedhullo Review: సూపర్ లవ్ స్టోరీ!

Aakasa Veedhullo Review: గౌతమ్‌ కృష్ణ, పూజితా పొన్నాడ జంటగా నటించిన చిత్రం ‘ఆకాశ వీధుల్లో’. గౌతమ్‌ కృష్ణ దర్శకుడిగా, హీరోగా పరిచయం మొదటి సినిమా ఇది. ఈ చిత్రాన్ని మనోజ్‌ జేడీ, డా. డీజే మణికంఠ నిర్మిస్తున్నారు. జూడా శాండీ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలో గౌతమ్ కృష్ణ తండ్రిగా దేవి ప్రసాద్ నటించాడు. ఈ సినిమాలో గౌతమ్ కృష్ణకు తల్లిగా బాలపరాషర్ నటించింది. అలాగే కొన్ని కీలకమైన పాత్రలో సత్యం రాజేష్, … Read more

Join our WhatsApp Channel