Big Boss Non Stop Telugu : 9వ వారం నామినేషన్స్ లో ..ఉన్న కంటెస్టెంట్ వీళ్ళే?
Big Boss Non Stop Telugu : బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమం చూస్తుండగానే ఎనిమిది వారాలను పూర్తి చేసుకుని 9వ వారంలోకి అడుగుపెట్టింది.ఈ క్రమంలోనే 8వ వారంలో భాగంగా బిగ్ బాస్ హౌస్ నుంచి కంటెస్టెంట్ అజయ్ బయటకు వెళ్లారు. ఇక అజయ్ బయటకు వెళ్లడంతో పలువురు కంటెస్టెంట్ లు ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఇకపోతే ఎలిమినేషన్ అయిన తర్వాత మరొకసారి నామినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే 9వ … Read more