Niharika konidela : మెగా డాటర్ తో గొడవ పడ్డారంటే.. మీకు మిగిలేది బూడిదే – హైపర్ ఆది

Hyper aadi shocking comments on meda daughter niharika

Niharika konidela : మెగా డాటర్ నిహారిక గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా ఫ్యామిలీ నుంచి తొలి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఆమె తనకంటూ పెద్దగా గుర్తింపును తెచ్చుకోలేకపోయింది. వెండి తెరపై కూడా ఆమెకు అంతగా కలిసి రాలేదు. కేవలం కొన్ని సినిమాల్లో మాత్రమే ఆమె నటించింది. ఆ తర్వాత కూడా ఈమె అంత ఎక్కువగా అవకాశాలు దక్కించుకోలేకపోయింది. అప్పుడప్పుడూ బుల్లి తెరపై కనిపిస్తూ.. సోషల్ మీడియా ద్వారా … Read more

Dhee 14 Season : ‘ఢీ‘ షోలో షాకింగ్ ఘటన.. అవమానంతో ఏడ్చుకుంటూ వెళ్లిన హీరోయిన్ శ్రద్ధ‌దాస్.. వీడియో!

actress-sharddha-das-gets-emotional-on-stage-in-dhee-14-latest-promo

Dhee 14 Season :  తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఢీ షో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. బుల్లితెరకు అంతేకాకుండా వెండితెరకు ఎంతో మంది డాన్సర్స్ ని పరిచయం చేసింది. దక్షిణ భారతదేశంలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షో గా పేరొందింది. ఈ షో సీజన్ల మీద సీజన్లు పూర్తి చేసుకుంటూ నెంబర్1 దూకుపోతుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు 14 వ సీజన్ జరుపుకుంటుంది. ది డాన్సింగ్ ఐకాన్ పేరిట ప్రసారమవుతున్న ఈ సీజన్ గతంలో మాదిరి కాకుండా మొత్తం … Read more

Jabardasth Yedukondalu : అందుకే.. నాగబాబు జబర్దస్త్ నుంచి వెళ్లిపోయాడా..? అసలు నిజాలు బయటపెట్టిన ఏడుకొండలు!

Jabardasth Yedukondalu Reveals Nagababu And Roja Remuneration for Comedy Show

Jabardasth Yedukondalu : బుల్లితెరపై ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో అంటే తెలియని వారంటూ ఉండరు. అందుకే ప్రపంచవ్యాప్తంగా జబర్దస్త్ కామెడీ షో అంతగా గుర్తింపు వచ్చింది. ఈ షోతో ఎంతోమంది కమెడియన్స్ బుల్లి తెరకు పరిచయమయ్యారు. ఏమైందో తెలియదు కానీ.. ఈ షోలో పనిచేసిన కమెడియన్స్ చేసిన విమర్శలతో వివాదాలలో నడుస్తుంది. ముఖ్యంగా కిరాక్ ఆర్పి, అప్పారావు చేసిన విమర్శలు ప్రేక్షకులను ఎంతగానో ఆలోచింపజేస్తున్నాయి. జబర్దస్త్‌లో కనీసం మర్యాద కూడా ఇవ్వరని ఫుడ్ సరిగా పెట్టరని … Read more

Hyper Aadi : ఢీ స్టేజ్ మీద జానీ మాష్టర్ ని అవమానించిన ఆది..!

Hyper Aadi

Hyper Aadi : జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఆది అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయ్యాడు. జబర్దస్త్ లో ఆది వేసే పంచులు కామెడీ టైమింగ్ తో అందరూ కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. అయితే కొంత కాలంగా ఆది జబర్దస్త్ లో కనిపించడం లేదు. దీంతో జబర్థస్త్ అభిమానులు కొంత నిరాశ చెందారు. కానీ బుల్లితెర మీద ఆది చేసే సందడి మాత్రం ఆగిపోలేదు. ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ తన … Read more

Hyper Aadi : కోట్లలో ఆఫర్ వచ్చినా హైపర్ ఆది పెళ్లికి ఓకే చెప్పట్లేదు అంటే… కారణం ఇదేనా…?

Hyper Aadi : జీవితంలో ఎన్నో అనుకుంటాం, ఏమేమో చేయాలని కలలు కంటాం. కానీ ఆ కలలను మాత్రం కొందరే నిజం చేసుకుంటారు. ప్రత్యేకంగా ఇదే చేయాలి అనుకున్న వారికి విజయం వస్తుందో, లేదో చెప్పలేం. కానీ పైకి రావడానికి ఏదైనా చేసే వాళ్లకి మాత్రం ఏదో ఒక రోజు విజయం తలుపు తడుతుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అలాంటి కోవకి చెందిన వాడే జబర్దస్త్ ఫేమ్ ఆది. ఆ ఒక్క షో తో … Read more

Hyper Aadi : హఠాత్తుగా మాయం అయిన హైపర్ ఆది.. టెన్షన్‌‌లో ఫ్యాన్స్..!

hyper-aadi-missing-from-sridevi-drama-company-and-dhee-dance-show

Hyper Aadi : ఈటీవీలో సుదీర్ఘ కాలంగా ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో లో ప్రస్తుతం కీలక కమెడియన్స్ అంటే హైపర్ ఆది మరియు సుడిగాలి సుదీర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. వీరిద్దరి వల్లే జబర్దస్త్ మరియు ఎక్స్ట్రా జబర్దస్త్ షో లు రన్ అవుతున్నాయి అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరికీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా హైపర్ ఆది కామెడీ పంచులు అంటే ప్రతి ఒక్కరు పడి పడి … Read more

Jabardasth Hyper Aadi : హైపర్ ఆదిపై రైజింగ్ రాజు షాకింగ్ కామెంట్స్.. అతను అలాంటి వాడే అంటూ..

Jabardasth Raising Raju Shocking Comments on Hyper Aadi

Jabardasth Hyper Aadi : ఓ టీవీ చానళ్లో వచ్చే జబర్దస్త్ కామెడీ షో ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. పక్క చానళ్ల వాళ్లు పోటీగా ఎన్ని ప్రోగ్రాములు తీసుకొచ్చినా కానీ జబర్దస్త్ ను బీట్ చేయలేకపోయారు. ఎన్నో ఏళ్ల నుంచి తెలుగు నాట ఈ షో మస్తు పాపులర్ అయింది. ఈ షోతో పరిచయమైన కమెడియన్లు, సినిమాలు కూడా చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇదిలా ఉంటే కొంత మంది హీరోలుగా కూడా వెండి … Read more

Join our WhatsApp Channel