Sridevi Drama Company : శ్రీదేవి డ్రామా కంపెనీలో స్టార్‌మా జోడీలు.. మల్లెమాల స్కెచ్ మామూలుగా లేదుగా.. పర్ఫార్మెన్స్‌తో పిచ్చెక్కించారు..!
Sridevi Drama Company : బుల్లితెరపై శ్రీదేవి డ్రామా కంపెనీ షో.. కొద్ది కాలంలోనే తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. జబర్దస్త్ కమెడియన్స్ కూడా శ్రీదేవి డ్రామా కంపెనీలో తమదైన కామెడీతో అలరిస్తున్నారు. సుధీర్ యాంకర్‌గా, ఇంద్రజ జడ్జిగా కొనసాగుతోంది. ఇంద్రజ, సుధీర్ వెళ్లిపోవడంతో శ్రీదేవి డ్రామా కంపెనీ రేటింగ్స్ భారీగా పడిపోయానే టాక్ నడుస్తోంది. ప్రస్తుతం రష్మీ యాంకర్‌గా, పూర్ణ జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీ రేటింగ్స్ పెంచడం కోసం మల్లెమాల స్టార్‌మా ఛానల్‌లో … Read more