Ys Jagan : ఏపీ ప్రభుత్వానికి షాక్… సమ్మె బాట పట్టనున్న వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు !
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజుకో వివాదం తలెత్తుతుంది. కొద్ది రోజుల క్రితం వరకు సినిమా టికెట్ వివాదం, ఇప్పుడు ఉద్యోగుల పీఆర్సీ అంశంతో జగన్ ప్రభుత్వం సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో తాజాగా ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులు మరో బాంబ్ పేల్చారు. సాధారణ ఉద్యోగులతో పాటు తామూ సమ్మెకు వెళ్తామని వైద్యారోగ్య సిబ్బంది ప్రకటించి ఊహించని షాక్ ఇచ్చారు. పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు దశల వారి ఉద్యమానికి … Read more