Komati Reddy Brothers : కాంగ్రెస్‌లో వీహెచ్ రాయబారం.. కోమటి బ్రదర్స్ దారికొస్తరా?
Komati Reddy Brothers : దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉన్న పార్టీల్లో కాంగ్రెస్ ముందు వరుసలో ఉంటుంది. ఇందులో గ్రూపులు సైతం ఎక్కువగానే ఉన్నాయి. అందుకే నాయకుల్లో సఖ్యత లేనట్టు చాలా సార్లు బయటపడింది. దీని వల్లే పార్టీ చాలా విషయాల్లో నష్టపోయింది. రాష్ట్రంలోని జరిగిన అసెంబ్లీ ఎన్నికల విషయంలోనూ ఇదే జరిగింది. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలో ప్రచారంపై దృష్టి పెడితే కాంగ్రెస్ లోని సీనియర్ నాయకులు మాత్రం ఢిల్లీ పర్యటనలు చేశారు. సీఎం అభ్యర్థిని తానే … Read more