Ginna Movie Review : ‘జిన్నా’ తెలుగు మూవీ రివ్యూ.. ఈ హార్రర్ కామెడీని చూసే ధైర్యం ఉందా?
Ginna Movie Review : మంచు విష్ణు నటించిన కొత్త మూవీ జిన్నా.. (Ginna Movie Review)తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ రిలీజ్ చేయడానికి ముందే ప్రమోషన్ బాగా చేశారు. జిన్నా మూవీ ఎలా ఉండబోతుందనే క్యూరాసిటీ కలిగించే ప్రయత్నం చేశారు. అయితే మంచు అభిమానులు ఎదురుచూసినట్టుగానే జిన్నా మూవీ అక్టోబర్ 21న థియేటర్లలోకి రిలీజ్ అయింది. ఈ మూవీలో మంచు విష్ణు తనదైన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. విష్ణుపై సోషల్ మీడియాలో … Read more