Ayurveda-Lasora Fruits: రోడ్లపై కనిపించే ఈ కాయలలో ఉన్న ఔషధ గుణాలు తెలిస్తే అస్సలు వదలరు!

Ayurveda-Lasora Fruits: మన భారతదేశంలో ప్రాచీన కాలం నుండి ఆయుర్వేదం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ప్రకృతిలో లభించే అనేక మొక్కలు చెట్లనుండి లభించే ఆకులు,పువ్వులు, చెట్ల బెరడు ద్వారా ఆరోగ్య సమస్యలను నయం చేయవచ్చు. అలాంటి ఔషధాలు కలిగిన మొక్కలలో విరిగి చెట్టు కూడా ఒకటి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా దీనిని పిలుస్తూ ఉంటారు. వీటి కాయల లోపల బంక గా ఉండటంవల్ల దీనిని బంక కాయలు చెట్టు అని కూడా అంటారు. ఈ పరిగి … Read more

Join our WhatsApp Channel