Actress Meena : నటి మీనా ఇంట విషాదం.. భర్త విద్యా సాగర్ హఠాన్మరణం!
Actress Meena : నాటి హీరోయిన్ మీన భర్త విద్యా సాగర్ మంగళ వారం రాత్రి చైన్నై హఠాత్తుగా మరణించారు. ఆయనకు తీవ్రమైన శ్వాస కోశ సమస్య ఉందని… గత కొన్ని నెలలుగా దానికి చికిత్స పొందుతున్నారని తెలిసింది. జనవరిలో మీనా కుటుంబం మొత్తానికి కరోనా వచ్చింది. ఆ తర్వాత నుంచి ఆయన సమస్య మరింత తీవ్రమైంది. ఊపిరితిత్తులు మార్పిడి చేయాల్సి ఉండగా.. డోనర్ లేక వాయిదా పడుతోందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆరోగ్యం విషమించిందని సమాచారం. … Read more