Devotional News : మార్చి నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఇవే..!
Devotional News : మార్చి మాసంలోకి అడుగుపెట్ట బోతున్నాం. వేసవి మాసానికి ప్రారంభంగా చెప్పుకునే ఈ నెలలో కూడా మహాశివరాత్రి, హోలీ వంటి ముఖ్యమైన పండుగలతో పాటు శుభముహుర్తాలు, వ్రతాలు ఉన్నాయి. అవి ఎప్పుడెప్పుడు ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం… మహా శివరాత్రి : హిందువులు ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకునే వేడుకలలో ఇది కూడా ఒకటి. మార్చి 1, మంగళవారం మహా శివరాత్రి పర్వదినాన పూజలను నిర్వహిస్తుంటారు. ఆరోజు హిందువులందరూ ఉపవాసం ఉండి జాగరణ కూడా చేస్తారు. … Read more