Samantha Majili : చైతూతో ఆ మూడేళ్ల ‘మజ్లీ’ని గుర్తు చేసుకున్న సమంత.. ఫ్యాన్స్ రియాక్షన్..!
Samantha Majili : సమంత.. నాగచైతన్య.. ముచ్చటైన జంట.. వీరిద్దరూ చిలుకా గోరింకల్లా చిరకాలం కలిసి ఉండాలని అభిమానులు సహా వారిద్దరిని అభిమానించే ప్రతిఒక్కరూ కోరుకున్నారు.. కానీ, సామ్, చైతూలు ఊహించని విధంగా విడాకులతో తమ మూడు ముళ్ల బంధాన్ని ముగించారు. ఇప్పటికీ సామ్, చైతూలు విడిపోయారనే విషయాన్ని జీర్ణించుకోలేని వారు ఎందరో ఉన్నారు.. దేవుడి దయ వల్ల మళ్లీ ఈ జంట ఒక్కటైతే బాగుండూ అని కోరుకునేవారు లేకపోలేదు. ఇద్దరూ విడిపోయాక ఎవరికి వారు తమ … Read more