Anchor Anasuya : వట సావిత్రి పూజ చేసిన యాంకర్ అనసూయ… ఈ పూజ చేయటం వెనుక కారణం అదేనా?
Anchor Anasuya : బుల్లితెరపై యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలు, బుల్లితెర కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమా షూటింగులతో బిజీగా గడిపే అనసూయ విభిన్నమైన వస్త్రధారణలో సోషల్ మీడియా వేదికగా అభిమానుల సందడి చేస్తుంటారు. ఈ క్రమంలోనే నిత్యం అనసూయ పై నెటిజన్లు నెగిటివ్ కామెంట్లు చేస్తూ ఉంటారు. ఇలా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే అనసూయ తాజాగా ఆమె వటసావిత్రి వ్రతం … Read more