Bigg Boss Telugu 6 : బిగ్‌బాస్‌లో షాకింగ్ ఎలిమినేషన్.. గీతూ రాయల్‌ను అందుకే బయటకు గెంటేశారా?!
Bigg Boss Telugu 6 : బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ మరింత రసవత్తరంగా మారుతోంది. బిగ్ బాస్ ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నాడు. ఊహించని కంటెస్టుంట్లు హౌస్ నుంచి ఒకరి తర్వాత మరొకరు వెళ్లిపోతున్నారు. ఈ వారం వెళ్లిపోతురానుకున్న కంటెస్టెంట్లు సేవ్ అయిపోతున్నారు. అందుకే అంటారేమో.. బిగ్ బాస్ హౌస్ లో ఏమైనా జరగొచ్చు.. ప్రేక్షకుల ఓట్లతోనే కాదు.. బిగ్ బాస్ ఎవరిని హౌస్ లో ఉంచాలి? ఎవరిని బయటకు పంపించాలో కూడా డిసైడ్ … Read more