Pushpa Movie Review : తగ్గేదే లే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీ ఎలా ఉందంటే..?
Pushpa Movie Review : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లీడ్ రోల్‌లో దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన చిత్రం ‘పుష్ప’ డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. భారీ తారాగణంతో పాటు భారీ బడ్జెట్ ఆకట్టుకునే కథనంతో ప్రేక్షుకుల ముందుకు వచ్చింది ‘పుష్ఫ’ మూవీ.. గతంలో సుక్కు డైరెక్షన్‌లో బన్నీ నటించిన ఆర్య, ఆర్య-2 సినిమాలు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక పుష్ప సినిమాతో సుక్కు బన్నీకి హ్యాట్రిక్ ఇచ్చాడో లేదో ఇప్పుడు తెలుసుకుందాం.. పుష్ప కథనం … Read more