Pushpa Review : ‘పుష్ప’ బెనిఫిట్ షో రివ్యూ.. ఫ్యాన్స్ టాక్..!
Pushpa Review : పుష్ప మానియా మొదలైంది. పుష్పరాజ్ వచ్చేశాడు.. థియేటర్లన్నీ సందడిగా ప్రేక్షకులతో కిటకిటలాడిపోతున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ‘పుష్ప’ థియేటర్లలో దద్దరిల్లిపోతోంది. అల్లూ అభిమానులకు ఫుల్ ఖుషి అయిపోతున్నారు. పుష్ప సూపర్ డూపర్ హిట్ అంటూ అల్లు ఫ్యాన్స్ చెబుతున్నారు. పుష్ప ఫస్ట్ పార్ట్ హ్యాట్రిక్ అంటూ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. బ్యూటీ రష్మిక జోడిగా అద్భుతంగా నటించింది. పుష్ప కాంబినేష లో వచ్చిన మూడో సినిమా హ్యాట్రిక్‌గా … Read more