Guppedantha Manasu: రిషి కోసం బాధ పడుతున్న వసు..వసు పై మాస్టర్ ప్లాన్ వేసిన దేవయాని,సాక్షి..?

Guppedantha Manasu

Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో రిషి, తనతో పాటు ఎగ్జామ్ హాల్ దగ్గరికి రావడం లేదు అని వసు బాధపడుతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో వసు బాధ పడుతూ ఉండగా అప్పుడు జగతి జీవితంలో మనకు ఎవరు తోడు రారు అని మనం ఎదుర్కోవాలి అని అంటుంది. … Read more

Join our WhatsApp Channel