Janaki Kalaganaledu : జానకికి పిల్లలు పుట్టకుండా చేసిన మల్లిక.. జ్ఞానాంబ ఏం చేయనుంది..?
Janaki Kalaganaledu Mar 11th Today Episode : బుల్లితెరపై ప్రసారం అవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటు దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..జానకి గర్భవతి కాదు అన్న విషయం తెలుసుకున్న జ్ఞానాంబ బాధపడుతూ ఉంటుంది. అప్పుడు రామచంద్ర తన తల్లిని ఓదారుస్తూ అన్నా నువ్వు బాధపడకు నువ్వు సంతోషించే రోజు తప్పకుండా వస్తుంది అని జ్ఞానాంబ తో చెబుతాడు. ఆ విషయంలో చాలా బాధ పడిన … Read more