#Govt Jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs

, ,

Janaki Kalaganaledu : జానకి, రామచంద్ర లు గోడదూకిన విషయాన్ని జ్ఞానాంబతో చెప్పిన మల్లిక..?

By Ramesh Babu

Published on: March 3, 2022 12:05 PM

Updated on: March 3, 2022 5:21 PM

Follow Us

Janaki Kalaganaledu March 3 Today Episode

---Advertisement---

Janaki Kalaganaledu March 3 Today Episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ రోజు రోజుకి మరింత ఆసక్తికరంగా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ ఆకట్టుకుంటోంది. ఇక నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో తెలుసుకుందాం.

Janaki Kalaganaledu March 3 Today Episode
Janaki Kalaganaledu March 3 Today Episode

పెళ్లికి రామచంద్ర ఒక్కడే వెళ్లిన విషయం గురించి జ్ఞానాంబ అడగగా అప్పుడు రామచంద్ర ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తాడు. ఇక జ్ఞానంబ జానకి నువ్వు ఎక్కడికి వెళ్లాలన్నా రామచంద్ర ను తోడుగా తీసుకెళ్ళమని చెబుతుంది. ఇక మల్లిక ఎప్పుడూ చాడీలు చెబుతూనే ఉంటుంది అని జ్ఞానాంబ దంపతులు గ్రహించు కున్నారు. అప్పుడు జ్ఞానాంబ మల్లికకు మరొకసారి వార్నింగ్ ఇస్తుంది.

ఆ తర్వాత జానకి మీలాంటి మంచి భర్త దొరకడం నా అదృష్టం అని అంటుంది. ఆ తరువాత జానకిని క్లాస్ కి తీసుకెళ్లడానికి రామచంద్ర తన చేతుల మీదుగా జానకిని గోడ ఎక్కించి దూకిస్తాడు. అది చూసిన మల్లికా నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది అంటూ వాళ్ళు వెళ్ళిన తరువాత గోడ ఎక్కడానికి ప్రయత్నిస్తుంది. సాధ్యం కాకపోవడంతో తన భర్త సహాయంతో గోడ ఎక్కడానికి ట్రై చేయ గా ఫన్నీ గా కింద పడిపోతుంది.

Janaki Kalaganaledu March 3 Today Episode :జానకి కలగనలేదు సీరియల్ ఈరోజు ఎపిసోడ్..

తనతో పాటు తన భర్తను కూడా కింద పడేస్తుంది. జానకి, రామచంద్ర లు గోడదూకి బయటికి వెళ్లిన విషయాన్ని జ్ఞానాంబ తో చెబుతుంది. జ్ఞానాంబ నమ్మకపోయేసరికి జానకి, రామచంద్ర లో రూమ్ లో లేరు చూపిస్తాను పదండి అత్తయ్య గారు అని దగ్గరకు వెళ్లి చూపెడుతుంది. అక్కడ జానకి రామచంద్రలు ఉన్నట్టుగా దుప్పటితో కవర్ చేసి ఉంటారు.

ఇక అప్పుడు జ్ఞానాంబ మళ్లీ నన్ను తిడుతుంది. తన కొడుకును మల్లిక ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళు అని కోప్పడుతుంది. ఆ తర్వాత జానకి, రామచంద్ర కోసం మల్లికా గోడ దగ్గర ఎదురుచూస్తూ ఉంటుంది. ఇక రామచంద్ర, జానకి లోపలికి వచ్చి చూడగా అక్కడ కాపలా కాస్తూ మల్లీక ఉంటుంది. మల్లిక చూసిన వారిద్దరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి మరి..

Read Also : Janaki kalaganaledu : అడ్డంగా దొరికిపోయిన జానకి.. బాంబు పేల్చడానికి సిద్ధమైన మల్లిక..?

, , , , , , , , , , , ,

Join our WhatsApp Channel