Janaki Kalaganaledu : జానకి, రామచంద్ర లు గోడదూకిన విషయాన్ని జ్ఞానాంబతో చెప్పిన మల్లిక..?
Janaki Kalaganaledu March 3 Today Episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ రోజు రోజుకి మరింత ఆసక్తికరంగా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ ఆకట్టుకుంటోంది. ఇక నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో తెలుసుకుందాం. పెళ్లికి రామచంద్ర ఒక్కడే వెళ్లిన విషయం గురించి జ్ఞానాంబ అడగగా అప్పుడు రామచంద్ర ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తాడు. ఇక జ్ఞానంబ జానకి నువ్వు ఎక్కడికి వెళ్లాలన్నా రామచంద్ర ను తోడుగా తీసుకెళ్ళమని చెబుతుంది. … Read more