Gargi Movie Review : `గార్గి` మూవీ రివ్యూ.. సాయిపల్లవి నటవిశ్వరూపానికి నేషనల్ అవార్డు గ్యారెంటీ!

Gargi Movie Review : Sai Pallavi starrer Gargi Movie Review and Rating, acting for Nationa Award

Gargi Movie Review : లేడి పవర్ స్టార్ సాయి పల్లవి (Sai Pallavi) లీడ్ రోల్‌లో నటించిన మూవీ గార్గి (Gargi). ర‌విచంద్రన్‌ రామ‌చంద్రన్‌, ఐశ్వర్య ల‌క్ష్మీ, థామ‌స్ జార్జ్ సంయుక్తంగా నిర్మించిన ఈ లేడీ ఓరియెంటెడ్ గార్గి మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డైరెక్టర్ గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించిన గార్గి జూలై 15 (శుక్రవారం) థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ గార్గి మూవీకి సంబంధించి అమెరికాలో ప్రీమియర్స్ పడ్డాయి. గార్గి మూవీ … Read more

Join our WhatsApp Channel