Karthika Deepam: మోనిత అరెస్ట్… ఏసీపీ చెప్పిన నిజాలేంటి..?
Karthika Deepam Feb 15 Today Episode : దీపకార్తీక్ల పెళ్లిని అంగరంగ వైభంగా నిర్వహిస్తుండగా… ఒక్కసారిగా మోనిత ఎంట్రీతో అల్లకల్లోలంగా మారింది. మోనిత వచ్చి నీకోసం పిచ్చిదానిలా ఎదురుచూస్తుంటే నువ్వు మాత్రం నీ భార్యా బిడ్డలతో టూర్‌కి వెళ్లి వస్తావా అంటుంది. మీరు నన్ను ఇంత మోసం చేశాస్తారని అనుకోలేదు ఆంటీ అని సౌందర్యని అంటుంది. అనవసరంగా ఇక్కడ గొడవ సృష్టించకు మోనిత అని సౌందర్య అంటుంది. మోనిత అని భారతి అనగానే నువ్ మాట్లాడకు … Read more