RRR Movie Release : ‘ఆర్ఆర్ఆర్’ మళ్లీ వాయిదా పడింది.. ఎప్పడంటే?
RRR Movie Release : జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ మూవీ భారీ అంచనాలతో రిలీజ్ కు రెడీగా ఉంది. అయితే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మూవీ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం.. జనవరి 7న వరల్డ్ వైడ్ RRR మూవీ రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, ఈ మూవీ మళ్లీ వాయిదా పడినట్టు తెలుస్తోంది. నవంబర్ 2018లో మూవీ షూటింగ్ మొదలైంది. … Read more