Actress Indraja : ఆ విషయం వల్లే తన కెరీర్ ఆగిపోయింది అన్న నటి ఇంద్రజ..
Actress Indraja : ఇంద్రజ.. అప్పట్లో వెండితెరపై ఓ వెలుగు వెలిగింది. తన నవ్వుతో కుర్రకారు మతిని పోగొట్టేసింది. తాజాగా రెండో ఇన్నింగ్స్లో పలు కామెడీ షోల్లో జడ్జిగా వ్యహరిస్తోంది. అప్పటి స్టార్ హీరోయిన్లు సౌందర్య, రమ్యకృష్ణ, ఆమని తదితరులతో కలిసి నటించింది. అయితే హీరోయిన్గా ఇంద్రజకు స్టార్డం మాత్రం రాలేదు. కమేడియన్ కమ్ హీరో అలీతో మొదలుకొని.. నటరత్న బాలకృష్ణ, కృష్ణ, మోహన్ లాల్ వంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. ఆ తరువాత వెండితెరకు … Read more