Intinti gruhalakshmi : ఎస్సైపై యుద్ధం ప్రకటించిన తులసి… ఎస్సై ఏం చేయనున్నాడు..?
Intinti gruhalakshmi Feb 24 Today Episode : అభిని కాపాడుకోవడం కోసం తులసి తన ఆత్మాభిమానాన్ని చంపుకుని మరీ రాత్రిపూట ఎస్ఐ ఉండే బార్‌కి వెళ్లి తన కొడుకుని తనకు చూపించమని వేడుకుంటుంది. తల్లిగా బిడ్డను కాపాడుకోవడానికి ఓ అమ్మ చేయాల్సిన ప్రయత్నాలన్నీ అలసిపోకుండా చేస్తుంది. అయినా తన కుటుంబం మాత్రం తననే దోషిని చేసి నిందిస్తుంటారు. తులసికి ఎటువంటి సపోర్ట్ ఇవ్వకపోగా తనదే తప్పని వారిస్తుంటారు. ఆ రాత్రంతా తులసి అభి కోసం ఏడుస్తూనే … Read more