F3 Movie Release : షూటింగ్‌కి గుడ్‌బై చెప్పేసిన ఎఫ్3 మూవీ యూనిట్…
F3 Movie Release : టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం ” F3 “. ఈ సినిమాలో తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ఎఫ్2 ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే మరోసారి కామెడీతో నవ్వించేందుకు సిద్ధమయ్యింది చిత్రబృందం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ … Read more