Hero Glamour Review : పెట్రోల్ టెన్షన్‌కు ఫుల్ స్టాప్.. హీరో గ్లామర్ బైక్ ఫుల్ ట్యాంక్ చేస్తే 650కి.మీ మైలేజ్ పక్కా.. ధర కూడా తక్కువే!
Hero Glamour : మీకు మంచి మైలేజ్ అందించే బైకు కావాలా? ఫుల్ ట్యాంక్ తో 650 కిలోమీటర్ల రేంజ్ అందించే అద్భుతమైన బైక్ ఇదిగో.. మీ రోజువారీ ప్రయాణానికి 80వేల నుంచి 100,000 రూపాయల బడ్జెట్ లోపు హీరో గ్లామర్ 125cc కొనేసుకోవచ్చు.
Gold Price 2026 : వామ్మో.. బంగారం రికార్డు ర్యాలీ.. జస్ట్ 3 రోజుల్లో రూ. 15,822 భారీ జంప్.. ఇప్పుడే కొనాలా? నిపుణుల క్లారిటీ
Gold Price 2026 : MCXలో బంగారం ధర 3 రోజుల్లో రూ. 15,822 పెరిగి రికార్డు గరిష్ట స్థాయికి చేరుకుంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, బలహీనమైన రూపాయి, సురక్షిత స్వర్గ పెట్టుబడులకు పెరుగుతున్న డిమాండ్ ర్యాలీకి ఆజ్యం పోశాయి. నిపుణులు భవిష్యత్తులో బంగారం ధరలపై అంచనా వేస్తున్నారు.
Slice Savings Account : ఈ బ్యాంకు సేవింగ్స్ అకౌంట్లో డబ్బు డిపాజిట్ చేయండి.. రోజువారీగా వడ్డీపై వడ్డీ సంపాదించండి
Slice Savings Account : కస్టమర్లకు సేవింగ్స్ అకౌంట్లపై భారీ వడ్డీ రేట్లను అందించే బ్యాంకుల గురించి తెలుసా? ఈ సేవింగ్స్ అకౌంట్లలో మీ డబ్బును డిపాజిట్ చేస్తే భారీగా మొత్తంలో రాబడిని పొందవచ్చు. స్లైస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వివరాలను ఇప్పుడు చూద్దాం..
Sukanya Samriddhi Yojana : ఆడపిల్ల ఉన్నవారికి ఇక అదృష్టమే.. ఈ SSY ప్రభుత్వ స్కీమ్‌తో డబ్బులే డబ్బులు.. చదువుకు, పెళ్లికి పనికివస్తాయి!
Sukanya Samriddhi Yojana : ఆడపిల్ల ఉన్న ప్రతిఒక్కరూ తప్పక తీసుకోవాల్సిన ప్రభుత్వ పథకం.. ఈ సుకన్య సమృద్ధి యోజన (SSY) పథకంలో చేరితే చదువులతో పాటు పెళ్లినాటికి ఖర్చులకు డబ్బులు అందుతాయి.
Meenakshi Chaudhary : గ్రీన్ శారీలో చూపులతో కవ్విస్తున్న మీనాక్షి చౌదరి.. ఫొటోలు వైరల్
Meenakshi Chaudhary :హోటల్, ఫ్యాషన్, సోషల్ మీడియా పోస్ట్‌లతో పాపులర్ అయిన మీనాక్షి చౌదరి గ్రీన్ శారీలో అభిమానులను అబ్బరపరుస్తోంది. సోషల్ మీడియాలో ఆమె ఫొటోలు వైరల్ అవుతున్నాయి. (Photos Credit : Instagram)
Singer Mangli : ఎల్లో డ్రెస్‌లో మెరిసిపోతున్న సింగర్ మంగ్లీ ఫొటోలు వైరల్
Singer Mangli : ఎల్లో డ్రెస్‌లో మెరిసిపోతున్న సింగర్ మంగ్లీ ఫొటోలు వైరల్
Ashwini Sree : రెడ్ శారీలో బిగ్ బాస్ బ్యూటీ అశ్విని శ్రీ అందాల ఆరబోత.. ఫొటోలు వైరల్
Ashwini Sree : రెడ్ శారీలో బిగ్ బాస్ బ్యూటీ అశ్విని శ్రీ అందాల ఆరబోత.. ఫొటోలు వైరల్
PM Kisan 22nd installment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. e-KYC మాత్రమే కాదు.. ఈ డాక్యుమెంట్ లేకున్నా 22వ విడత డబ్బులు రావు
PM Kisan 22nd installment : పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనేది రైతులకు ఆర్థిక సాయం కోసం కేంద్ర ప్రభుత్వ కీలకమైన పథకం. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతు కుటుంబాలకు సంవత్సరానికి రూ. 6,000 మొత్తం ఆర్థిక సాయం పొందవచ్చు.
Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!
Rohini Bazaar Deoghar : దేవఘర్ జిల్లాలోని రోహిణి బజార్ 100 ఏళ్ల పురాతన గ్రామీణ షాపింగ్ మాల్.. సాంప్రదాయ మార్కెట్లు, స్థానిక వ్యాపారాలు, దుకాణదారులు, పర్యాటకులను ఆకర్షించే గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉంది.
IND vs SA 1st T20I : హార్దిక్ పాండ్యా సిక్సర్లతో సెంచరీ.. కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. టాప్ 5లో ఎవరంటే?
IND vs SA 1st T20I : కటక్‌లో భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తొలి టీ20లో స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా నాలుగు సిక్సర్లు బాదాడు. టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాడిగా కెఎల్ రాహుల్‌ను అధిగమించి రికార్డు సృష్టించాడు.




















