Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Liger new update: లైగర్ నుంచి న్యూ అప్ డేట్… ఆకలితో ఉన్నానంటూ పోస్ట్!

Liger new update: అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు హీరోగా పరిచయమై… పాన్ ఇండియా స్టార్ గా మారిన విజయ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం లైగర్. ఈ సినిమాకు డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో ప్రపంచ లెజండరీ బాక్సర్ మైక్ టైసన్ ఓ ... Read more

By Vinod Kumar

Published on: May 6, 2022 9:23 AM

Updated on: May 6, 2022 9:23 AM

---Advertisement---

Liger new update: అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు హీరోగా పరిచయమై… పాన్ ఇండియా స్టార్ గా మారిన విజయ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం లైగర్. ఈ సినిమాకు డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో ప్రపంచ లెజండరీ బాక్సర్ మైక్ టైసన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టులో విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఇప్పటి నుంచే ప్రమోషన్లను మొదలు పెట్టింది.

ఈ క్రమంలోనే అభిమానులకు చిత్ర బృందం ఓ సర్ ప్రైజ్ ను ఇవ్వనందని.. విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు. అందులో… నేను ఆకలితో ఉన్నా.. ఇండియా ఆఖలితో ఉందని.. ఇక ఇప్పుడు, అతన్ని చూపించే సమయం వచ్చింది. అంటూ ట్వీట్ చేశాడు. అయితే ఈ సర్ ప్రైజ్ ను మే 9వ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు చూపిస్తామని పేర్కొన్నారు. ఇక ఈ పోస్ట్లో హెచ్చరిక.. అతడు వేట మొదలు పెట్టడానికి సిద్ధమయ్యాడు అని ఉండటంతో టీజర్ అనౌన్స్ మెంట్ లేదా స్పెషల్ థీమ్ సాంగ్ రిలీజ్ ఉంటుందని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!

IMD Weather Alert : వానలు ఇక ఆగేలా లేవు.. వరద ముప్పుపై ఐఎండీ హెచ్చరిక.. భారీ నుంచి అతి భారీ వర్షాలు!

IMD Weather Alert : వానలు ఇక ఆగేలా లేవు.. వరద ముప్పుపై ఐఎండీ హెచ్చరిక.. భారీ నుంచి అతి భారీ వర్షాలు!

Indiramma Houses 2026 : ఇందిరమ్మ ఇళ్లు కావాలా? ఇంటి నుంచే ఇలా దరఖాస్తు చేయండి.. అర్హతలు, చివరి తేదీ, పూర్తి వివరాలు

Indiramma Houses 2026 : ఇందిరమ్మ ఇళ్లు కావాలా? ఇంటి నుంచే ఇలా దరఖాస్తు చేయండి.. అర్హతలు, చివరి తేదీ, పూర్తి వివరాలు

Pradeep Rawat : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ‘సై’ ఫేమ్ ప్రదీప్ రావత్ కన్నుమూత..

Pradeep Rawat : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ‘సై’ ఫేమ్ ప్రదీప్ రావత్ కన్నుమూత..

Mangala Gauri Vratham 2026 : అఖండ సౌభాగ్యం కోసం మంగళ గౌరీ వ్రతం 2026.. తొలి మంగళవారం పూజా విధానం, శుభ ముహూర్తం ఎప్పుడు? పూర్తి వివరాలివే

Mangala Gauri Vratham 2026 : అఖండ సౌభాగ్యం కోసం మంగళ గౌరీ వ్రతం 2026.. తొలి మంగళవారం పూజా విధానం, శుభ ముహూర్తం ఎప్పుడు? పూర్తి వివరాలివే