Vasthu Tips : సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి కృప కోసం ఎన్నెన్నో పూజలు చేస్తుంటారు చాలా మంది. లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రజల నమ్మకం. అయితే ఆమె రాక కోసం ఎన్నెన్నో నోములు, వ్రతాలు చేసే భక్తులకు… ఆమె ఇంటికి వచ్చే ముందు కొన్ని సంకేతాలు ఇస్తుందట. అయితే ఆ సంకేతాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంట్లోకి నల్ల చీమల గుంపు, పక్షి గూడు లు వస్తే కచ్చితంగా అది లక్ష్మీ దేవి రాకకు సంకేతమట. అలాగే మూడు బల్లుల ఒకే చోట ఉన్న లక్ష్మీ దేవి ఆ ఇంటికి వస్తుందని వేద పండితుల ప్రగాఢ నమ్మకం. అలాగే దీపావళి పండుగ రోజున తులసి మొక్క చుట్టూ బల్లి కనిపించడం కూడా శుభసూచకమే.
అలాగే కుడి చేతిలో దురద, నిద్రిస్తున్నప్పుడు కలలో చీపురు, గుడ్లగూబ కాడ, ఏనుగు, బంసి, ముంగిస, శంఖం, బల్లి, పాము, గులాబి మొదలైనవి కనిపిస్తే… అది కూడా ఐశ్వర్యాన్ని పొందే సంకేతంగా సంకేతంగా పరిగమించబడుతుందట. చీపురుతో ఊడుస్తూ ఎవరైనా ఎదురుపడినా… కుక్కో నోట్లో రొట్టె ముక్కు పెట్టుకొని కనిపించినా మీ ఇంటికి లక్ష్మీ దేవి వస్తుందని సూచించినట్టేనట.
Read Also :
Vasthu tips: వాస్తు ప్రకారమే పూజ గది కూడా ఏర్పాటు చేసుకోవాలట.. లేదంటే ఇక అంతే!
Marraige tips : వయసు మీరిపోతున్నాపెళ్లి జరగట్లేదా.. అయితే 21 శనివారాలు ఇలా చేయండి!
Horoscope: ఈ రెండు రాశుల వారు లక్ష్మీ దేవిని స్తుతిస్తే చాలు.. పట్టిందల్లా బంగారమే!
Horoscope: ఈ రెండు రాశుల వాళ్లు జాగ్రత్తగా ఉండాలి… లేదంటే చాలా కష్టం!