Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Sreemukhi: హీరోయిన్ గా శ్రీముఖి కి బంపర్ ఆఫర్ ఇచ్చిన బడా ప్రొడ్యూసర్..?

Sreemukhi: ప్రస్తుతం తెలుగు బుల్లితెర పై ఎంతో మంది యాంకర్లు మంచి గుర్తింపు సంపాదించుకుని వెండితెరపై వారి సత్తా చాటుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎంతోమంది యాంకర్స్ వెండితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇలా తెలుగు బుల్లితెరపై ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో యాంకర్ శ్రీముఖి ఒకరు.ఈమె కెరీర్ మొదట్లో సినిమాలలో సైడ్ క్యారెక్టర్స్ లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇలా వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ఈమె అనంతరం బుల్లితెరపై పలు ... Read more

By Ramesh Babu

Published on: March 3, 2022 4:33 PM

Updated on: March 3, 2022 4:33 PM

---Advertisement---

Sreemukhi: ప్రస్తుతం తెలుగు బుల్లితెర పై ఎంతో మంది యాంకర్లు మంచి గుర్తింపు సంపాదించుకుని వెండితెరపై వారి సత్తా చాటుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎంతోమంది యాంకర్స్ వెండితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇలా తెలుగు బుల్లితెరపై ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో యాంకర్ శ్రీముఖి ఒకరు.ఈమె కెరీర్ మొదట్లో సినిమాలలో సైడ్ క్యారెక్టర్స్ లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇలా వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ఈమె అనంతరం బుల్లితెరపై పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

అయితే బుల్లితెరపై యాంకర్ గా కొనసాగుతూనే మరోసారి సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే క్రేజీ అంకుల్స్ అనే చిత్రం ద్వారా శ్రీముఖి మరోసారి ప్రేక్షకులను సందడి చేశారు. ఇకపోతే శ్రీముఖి మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కూడా నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు.ఇలా వరుస సినిమా అవకాశాలతో ఎంతో బిజీగా ఉన్న ఈమె బుల్లితెరపై జీ తెలుగులో ప్రసారం అవుతున్న సరిగమప కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా వలిమై చిత్ర బృందం ఈ వేదికపై సందడి చేశారు.

ఈ సినిమా నిర్మాత ప్రొడ్యూసర్ బోనీకపూర్ ఈ కార్యక్రమ వేదిక పైకి వచ్చి సందడి చేశారు.ప్రస్తుతం సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న శ్రీముఖి ఏకంగా బోనికపూర్ ని తనకు వారి సినిమాల్లో అవకాశం ఇవ్వాలని అడిగారు. అయితే శ్రీముఖి అడిగిన ప్రశ్నకు బోనికపూర్ ఫన్నీ సమాధానమిచ్చారు.నేను సౌత్ ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పుడు తప్పకుండా నీకు హీరోయిన్ అవకాశం ఇస్తానని బోనికపూర్ శ్రీముఖి బంపర్ ఆఫర్ ఇచ్చారు. ప్రస్తుతం ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

, , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!

IMD Weather Alert : వానలు ఇక ఆగేలా లేవు.. వరద ముప్పుపై ఐఎండీ హెచ్చరిక.. భారీ నుంచి అతి భారీ వర్షాలు!

IMD Weather Alert : వానలు ఇక ఆగేలా లేవు.. వరద ముప్పుపై ఐఎండీ హెచ్చరిక.. భారీ నుంచి అతి భారీ వర్షాలు!

Indiramma Houses 2026 : ఇందిరమ్మ ఇళ్లు కావాలా? ఇంటి నుంచే ఇలా దరఖాస్తు చేయండి.. అర్హతలు, చివరి తేదీ, పూర్తి వివరాలు

Indiramma Houses 2026 : ఇందిరమ్మ ఇళ్లు కావాలా? ఇంటి నుంచే ఇలా దరఖాస్తు చేయండి.. అర్హతలు, చివరి తేదీ, పూర్తి వివరాలు

Pradeep Rawat : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ‘సై’ ఫేమ్ ప్రదీప్ రావత్ కన్నుమూత..

Pradeep Rawat : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ‘సై’ ఫేమ్ ప్రదీప్ రావత్ కన్నుమూత..

Mangala Gauri Vratham 2026 : అఖండ సౌభాగ్యం కోసం మంగళ గౌరీ వ్రతం 2026.. తొలి మంగళవారం పూజా విధానం, శుభ ముహూర్తం ఎప్పుడు? పూర్తి వివరాలివే

Mangala Gauri Vratham 2026 : అఖండ సౌభాగ్యం కోసం మంగళ గౌరీ వ్రతం 2026.. తొలి మంగళవారం పూజా విధానం, శుభ ముహూర్తం ఎప్పుడు? పూర్తి వివరాలివే