HomeDevotionalShravana masam: ఈరోజు నుంచే శ్రావణ మాసం ప్రారంభం..!

Shravana masam: ఈరోజు నుంచే శ్రావణ మాసం ప్రారంభం..!

Shravana masam: శ్రావణ మాసం. నెల రోజుల పాటు ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది. ఉదయం, సాయంత్రం భగవత్ నామ స్మరణతో ఆలయాలు మార్మోగుతాయి. ఈ నెలలో పౌర్ణమ నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. సనాతన ధర్మంలో చంద్రమానం ప్రకారం మనకున్న పన్నెండు మాసాల్లో అదవ పవిత్రత కలిగిన మాసం ఈ శ్రావణ మాసమే. ఈ నెలలో చేపట్టే ఏ కార్యానికి అయినా పవిత్రత ఉంటుందంటున్నారు విజ్ఞులు. అంతటి పవిత్ర మాసం ఈరోజు మొదలవుతుంది. ఈ నెల రోజుల పాటు ఎన్ని మంచి రోజులు, పండుగలు వస్తున్నాయమో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

Advertisement
  • ముందుగా మంగళ గౌరీ వ్రతం.. శ్రావణ మాసంలో అన్ని మంగళ వారాల్లో చేసే వ్రతమే మంగళ గౌరీ వ్రతం. దీన్ని శ్రావణ మంగళవార వ్రతం అని కూడా అంటారు.
  • వరలక్ష్మీ వ్రతం.. శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతం చేయాలి. ఒఖవేళ అప్పుడు వీలుకాకుండా శ్రావణ మాసంలోని మరో శుక్రవారం కూడా చేసుకోవచ్చు.
  • పుత్ర పౌత్రాభివృద్ధించ దేహిమే రమే.. ఈ శ్లోకాన్ని పఠిస్తూ చేతికి కంకణం కట్టుకోవాలి. అలాగే మంత్రాన్ని ఉచ్ఛరిస్తూనే ముత్తయిదువులకు వాయినాలు ఇవ్వాలి.

Advertisement
RELATED ARTICLES

Most Popular

Recent Comments