Shravana Masam: అమ్మవారికి ఇష్టమైన శ్రావణమాసంలో పొరపాటున ఈ తప్పులు చేశారా అంతే సంగతులు దరిద్రం తాండవిస్తుంది?

Shravana Masam:శ్రావణమాసం అమ్మవారికి ఎంతో ఇష్టమైన మాసంగా పరిగణిస్తారు. ఈ క్రమంలోనే శ్రావణ శుక్రవారం అమ్మవారికి ఎంతోమంది భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించడం వల్ల అమ్మవారి కరుణ కటాక్షాలు మనపై ఉండి సకల సంపదలు కలిగిస్తారని భావిస్తారు.అయితే అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ శ్రావణమాసంలో మనకు తెలిసి తెలియకుండా కొన్ని తప్పులు చేయడం వల్ల అమ్మవారి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఇలా అమ్మవారు ఆగ్రహానికి గురైతే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది మరి ఆ తప్పులు … Read more

Shravana masam 2022 : శివుడి అనుగ్రహం పొందిన ఆ నాలుగు రాశులు ఏంటో తెలుసా?

Shravana masam 2022 : జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గ్రహాలు, నక్షత్రాలు మానవ జీవితంపై చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. మనం ఎంత ఆధునికంగా జీవిస్తున్నా, ప్రజల్లో కొన్ని నమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజలకు జ్యోతిష్యంపై నమ్మకం ఎక్కువ. లయకారుడు అయిన శివుని అనుగ్రహం పొందితే ఎన్నో సమస్యల నుంచి విముక్తి పొందుతారని కూడా భావిస్తుంటారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శివుడికి నాలుగు రాశులు చాలా ఇష్టమని తెలుస్తోంది. ఈ సంవత్సరం ఈ రాశుల వారు … Read more

Shravana masam: ఈరోజు నుంచే శ్రావణ మాసం ప్రారంభం..!

Shravana masam: శ్రావణ మాసం. నెల రోజుల పాటు ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది. ఉదయం, సాయంత్రం భగవత్ నామ స్మరణతో ఆలయాలు మార్మోగుతాయి. ఈ నెలలో పౌర్ణమ నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. సనాతన ధర్మంలో చంద్రమానం ప్రకారం మనకున్న పన్నెండు మాసాల్లో అదవ పవిత్రత కలిగిన మాసం ఈ శ్రావణ మాసమే. ఈ నెలలో చేపట్టే ఏ కార్యానికి అయినా పవిత్రత … Read more

Sravana Masam 2022 : శ్రావణ మాసంలో మాంసాహారం ఎందుకు తినకూడదో తెలుసా?

Sravana Masam 2022

Sravana Masam 2022 : శ్రావణ మాసం జులై 14వ తేదీ నుంచి ప్రారంభం అయి ఆగస్టు 12 వరకు కొనసాగనుంది. ఈ మాసం శివుడికి ప్రీతికరం. అందుకే ఈ నెలంతా భక్తులు శివారాధన చేస్తుంటారు. శ్రావణ మాసంలో ఆ భోళా శంకరుడిని పూజించడం వల్ల సకల శుభాలు కల్గుతాయని శాస్త్రం చెబుతోంది. కావున ఈ మాసం మొత్తం మాంసాహారానికి దూరంగా ఉంటారు. అయితే కేవలం మతపరమైన కారణమే కాకుండా ఇందుకు శాస్త్రీయ పరమైన కారణం కూడా … Read more

Join our WhatsApp Channel