RGV Shocking comments: కేజీఎఫ్ డైరెక్టర్ భారతీయ చలన చిత్ర పరిశ్రమకు వీరప్పన్ లాంటోడట!
RGV Shocking comments: కేజీఎఫ్.. పార్ట్1, పార్ట్ 2 సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా టాలెంట్ ఉన్న డెరక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. అయితే ఈ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పై కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ అయిన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ పలు షాకింగ్ కామెంట్లు చేశారు. బుధవారం దర్శకుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వర్మ కొన్ని వరుస ట్వీట్లు చేశారు. వీటిలో ప్రశాంత్ నీల్ పని తనాన్ని మెచ్చుకున్నారు.
Advertisement
“ప్రశాంత్ నీల్.. నువ్వు భారతీయ చలన చిత్ర పరిశ్రమకు ఒక వీరప్పన్ లాంటి వాడివి. కేజీఎఫ్ తో కన్నడ పరిశ్రమతో పాటు కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ లో ఉన్న ప్రతి దర్శకుడి మనసును కొల్లగొట్టినందుకు దర్శకుల దినోత్సవ శుభాకాంక్షలు” అంటు ట్వీట్ చేశారు. కేజీఎఫ్-2 ఎందుకు అంత విజయం, క్రేజ్ సొంతం చేసుకుందో తెలియక చాలా మంది తమ సినిమాలను రీ షూట్, రీ డ్రాఫ్ట్, పునరాలోచన చేస్తూ… టన్నుల కొద్దీ డబ్బును వృథాగా ఖర్చు చేసేస్తున్నారు. చిత్ర పరిశ్రమకు చెందిన 95 శాతం మంది సంప్రదాయమైన వారికి కేజీఎఫ్-2 నచ్చలేదు. ప్రశాంత్ నీల్… పాతి సినీ పరిశ్రమను బయటకు నెట్టి, కొత్త సినీ పరిశ్రమకు జీవం పోశాడనటానికి ఇదే నిదర్శనం కేజీఎఫ్-2 సినిమానేనంటూ వివరించాడు.
95% of the tradition oriented conventional film industry people have hated KGF 2 and that itself is the proof that @prashanth_neel has kicked out the old industry and brought in a new industry ,which is the #Kgf2 industry
Summer AC Tips : ఏదైనా ఏసీని కొనుగోలు చేసే ముందు ఈ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. మీకోసం 4 సులభమైన టిప్స్ తెలియజేస్తున్నాం. మీ విద్యుత్ బిల్లు ఆదాకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.
Poco C71 Launch : భారత మార్కెట్లో Poco C71 మోడల్ 4GB + 64GB బేస్ కాన్ఫిగరేషన్ ధర రూ.6,499 నుంచి ప్రారంభమవుతుంది. 6GB + 128GB వేరియంట్ కూడా అందుబాటులో ఉంది.
RGV Shocking comments: కేజీఎఫ్ డైరెక్టర్ భారతీయ చలన చిత్ర పరిశ్రమకు వీరప్పన్ లాంటోడట!
RGV Shocking comments: కేజీఎఫ్.. పార్ట్1, పార్ట్ 2 సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా టాలెంట్ ఉన్న డెరక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. అయితే ఈ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పై కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ అయిన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ పలు షాకింగ్ కామెంట్లు చేశారు. బుధవారం దర్శకుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వర్మ కొన్ని వరుస ట్వీట్లు చేశారు. వీటిలో ప్రశాంత్ నీల్ పని తనాన్ని మెచ్చుకున్నారు.
“ప్రశాంత్ నీల్.. నువ్వు భారతీయ చలన చిత్ర పరిశ్రమకు ఒక వీరప్పన్ లాంటి వాడివి. కేజీఎఫ్ తో కన్నడ పరిశ్రమతో పాటు కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ లో ఉన్న ప్రతి దర్శకుడి మనసును కొల్లగొట్టినందుకు దర్శకుల దినోత్సవ శుభాకాంక్షలు” అంటు ట్వీట్ చేశారు. కేజీఎఫ్-2 ఎందుకు అంత విజయం, క్రేజ్ సొంతం చేసుకుందో తెలియక చాలా మంది తమ సినిమాలను రీ షూట్, రీ డ్రాఫ్ట్, పునరాలోచన చేస్తూ… టన్నుల కొద్దీ డబ్బును వృథాగా ఖర్చు చేసేస్తున్నారు. చిత్ర పరిశ్రమకు చెందిన 95 శాతం మంది సంప్రదాయమైన వారికి కేజీఎఫ్-2 నచ్చలేదు. ప్రశాంత్ నీల్… పాతి సినీ పరిశ్రమను బయటకు నెట్టి, కొత్త సినీ పరిశ్రమకు జీవం పోశాడనటానికి ఇదే నిదర్శనం కేజీఎఫ్-2 సినిమానేనంటూ వివరించాడు.
Share:
More Posts
Summer AC Tips : ఎండలు బాబోయ్.. AC ఆన్ చేసే ముందు జాగ్రత్త.. మీ విద్యుత్ ఆదా చేసే పవర్‌ఫుల్ టిప్స్ మీకోసం.. !
Summer AC Tips : ఏదైనా ఏసీని కొనుగోలు చేసే ముందు ఈ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. మీకోసం 4 సులభమైన టిప్స్ తెలియజేస్తున్నాం. మీ విద్యుత్ బిల్లు ఆదాకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.
Poco C71 Launch : పోకో కొత్త C71 ఫోన్ కిర్రాక్.. ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ..!
Poco C71 Launch : భారత మార్కెట్లో Poco C71 మోడల్ 4GB + 64GB బేస్ కాన్ఫిగరేషన్ ధర రూ.6,499 నుంచి ప్రారంభమవుతుంది. 6GB + 128GB వేరియంట్ కూడా అందుబాటులో ఉంది.
Realme 13 Pro Price : కొత్త ఫోన్ కేక.. రియల్‌మి 13ప్రోపై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ.8వేలు తగ్గింపు
Realme 13 Pro Price : రియల్‌మి 13 ప్రో ఫోన్ 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999కు పొందవచ్చు. ఈ ఫోన్ గత ఏడాది జూలైలో రూ.26,999కి లాంచ్ అయింది.
CSK vs RCB : చెన్నైపై బెంగళూరు గెలుపు.. ఎన్ని సిక్సర్లు బాదారు, పాయింట్ల పట్టికలో ఎవరు టాప్ అంటే?
CSK vs RCB : ఐపీఎల్ 2025లో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చెన్నై సూపర్ కింగ్స్ (CSK)ను 50 పరుగుల తేడాతో ఓడించింది.
Send Us A Message