Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Marraige tips : వయసు మీరిపోతున్నాపెళ్లి జరగట్లేదా.. అయితే 21 శనివారాలు ఇలా చేయండి!

Marraige tips : మన హిందూ సంప్రదాయాల ప్రకారం శనివారం చాలా పవిత్రమైన రోజు. ఈ తేదీని విష్ణుమార్తికి అంకితం చేశారు. ఈ రోజున విష్ణువు అవతారాలకు చెందిన రాముడు, కృష్ణుడు, నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. విష్ణువును పూజించడానికి శనివారం కూడా మంచి రోజే. అయితే ఈ రోజున పూజలు చేయడం వల్ల వివాహ సమస్యలతో పాటు పలు రకాల సమస్యలను అధిగమించవచ్చునని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలాగే వయసు మీరిపోతున్న పెళ్లి ... Read more

By Vinod Kumar

Published on: May 20, 2022 6:49 PM

Updated on: May 20, 2022 7:14 PM

Marraige tips

---Advertisement---

Marraige tips : మన హిందూ సంప్రదాయాల ప్రకారం శనివారం చాలా పవిత్రమైన రోజు. ఈ తేదీని విష్ణుమార్తికి అంకితం చేశారు. ఈ రోజున విష్ణువు అవతారాలకు చెందిన రాముడు, కృష్ణుడు, నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. విష్ణువును పూజించడానికి శనివారం కూడా మంచి రోజే. అయితే ఈ రోజున పూజలు చేయడం వల్ల వివాహ సమస్యలతో పాటు పలు రకాల సమస్యలను అధిగమించవచ్చునని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలాగే వయసు మీరిపోతున్న పెళ్లి కాకపోతే…. కొన్ని వారాల పాటు ఈ రోజున విష్ణువును పూజించడం వల్ల కచ్చితంగా పెళ్లి అవుతుందని చెబుతున్నారు.

Marraige tips
Marraige tips

అయితే శని వారం రోజు ఉపవాసం ఉండాలట. అలాగే ఈరోజు పసుపు రంగు దుస్తులు ధరించి, పసుపు రంగు పండ్లను, పూలను స్వామి వారికి నైవేద్యంగా సమర్పించాలట. అలాగే పసుపు రంగులో ఉండే పదార్థాలను మాత్రమే ఉపవాసం తర్వాత తినాలట. శనగ పిండి లడ్డూలు, శనగ పిండి రోటీలు తినడం ఉత్తమం. అంతే కాకుండా సుందర కాండను పఠించడం కూడా చాలా మంచిది. వీటితో పాటు 21 శనివారాల పాటు నిరంతరం సుందరకాండ చదవడం వల్ల కచ్చితంగా వివాహం జరుగుతుందట. అలాగే సీతారాములతో కూడిన హనుమంతుడి చిత్రం పటం ముందే దీన్ని పారాయణం చేయాలట.

Read Also :Vasthu tip: లక్ష్మీ దేవి ఇంట్లోకి వవ్చే ముందు ఇఛ్చే సంకేతాలివే.. గుర్తుంచుకోండి!

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

Mangala Gauri Vratham 2026 : అఖండ సౌభాగ్యం కోసం మంగళ గౌరీ వ్రతం 2026.. తొలి మంగళవారం పూజా విధానం, శుభ ముహూర్తం ఎప్పుడు? పూర్తి వివరాలివే

Mangala Gauri Vratham 2026 : అఖండ సౌభాగ్యం కోసం మంగళ గౌరీ వ్రతం 2026.. తొలి మంగళవారం పూజా విధానం, శుభ ముహూర్తం ఎప్పుడు? పూర్తి వివరాలివే

Samsung Galaxy F70 Pro 5G : శాంసంగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. AI ఫీచర్లతో కొత్త గెలాక్సీ F70 ప్రో 5జీ ఎంట్రీ.. ధర తెలిస్తే షాక్!

Samsung Galaxy F70 Pro 5G : శాంసంగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. AI ఫీచర్లతో కొత్త గెలాక్సీ F70 ప్రో 5జీ ఎంట్రీ.. ధర తెలిస్తే షాక్!

Bankipur Bypoll Result : బంకిపూర్ బైపోల్ ఫలితంపై ప్రశాంత్ కిషోర్ బిగ్ స్టేట్‌మెంట్.. సామ్రాట్ చౌదరిపై ఘాటు వ్యాఖ్యలు!

Bankipur Bypoll Result : బంకిపూర్ బైపోల్ ఫలితంపై ప్రశాంత్ కిషోర్ బిగ్ స్టేట్‌మెంట్.. సామ్రాట్ చౌదరిపై ఘాటు వ్యాఖ్యలు!

Hair Loss : మీ జుట్టు ఊడిపోతుందా? ఈ 6 చిట్కాలు పాటిస్తే.. జుట్టు రాలడం 15 రోజుల్లో తగ్గిపోతుంది.

Hair Loss : మీ జుట్టు ఊడిపోతుందా? ఈ 6 చిట్కాలు పాటిస్తే.. జుట్టు రాలడం 15 రోజుల్లో తగ్గిపోతుంది.

Diabetic Patients : మీకు షుగర్ ఉందా? సాయంత్రం 7 గంటల తర్వాత భోజనం చేయొద్దు.. ఎందుకంటే?

Diabetic Patients : మీకు షుగర్ ఉందా? సాయంత్రం 7 గంటల తర్వాత భోజనం చేయొద్దు.. ఎందుకంటే?

Weather Alert : ఏపీ, తెలంగాణలో వాతావరణంలో భారీ మార్పులు.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగుల హెచ్చరిక!

Weather Alert : ఏపీ, తెలంగాణలో వాతావరణంలో భారీ మార్పులు.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగుల హెచ్చరిక!