Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Nayanathara -Vignesh Shivan: ప్రియుడితో నయనతార క్లోజ్‌గా.. చేతిలో చేయి వేసి.. బయటకు లీకైన ఫొటో..!!

Nayanathara -Vignesh Shivan: లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దక్షిణాది సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గాఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నయనతార ప్రస్తుతం తెలుగు తమిళ సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే ఈమె నటించిన తాజా చిత్రం కాత్తు వాక్కుల రెండు కాదల్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాకి నయనతార ప్రియుడు విగ్నేష్ శివన్ దర్శకత్వం ... Read more

By Ramesh Babu

Published on: May 6, 2022 4:00 PM

Updated on: May 6, 2022 2:59 PM

---Advertisement---

Nayanathara -Vignesh Shivan: లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దక్షిణాది సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గాఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నయనతార ప్రస్తుతం తెలుగు తమిళ సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే ఈమె నటించిన తాజా చిత్రం కాత్తు వాక్కుల రెండు కాదల్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాకి నయనతార ప్రియుడు విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు.

నయనతార కొన్ని సంవత్సరాల నుంచి విగ్నేష్ శివన్ తోప్రేమలో ఉన్న సంగతి మనకు తెలిసిందే ఈ క్రమంలోనే వీరిద్దరు ఇప్పటికే నిశ్చితార్థం జరుపుకున్నారని త్వరలోనే పెళ్లి చేసుకుంటారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే గత కొద్ది రోజుల క్రితం నయనతార నుదుటిపై బొట్టు పెట్టుకొని విగ్నేష్ శివన్ తోకలిసి దైవ దర్శనానికి వెళ్లినప్పుడు చాలామంది ఈమె రహస్య వివాహం చేసుకున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు సృష్టించారు. అయితే ఈ వార్తలపై నయనతార ఏ విధంగానూ స్పందించలేదు.

ఇదిలా ఉండగా తాజాగా వీరికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నయనతార
విగ్నేష్ శివన్ చేతిలో చేయి వేసుకుని చాలా క్లోజ్ గా ఉన్నటువంటి ఒక వ్యక్తిగత ఫోటో బయటకు లీక్ అయ్యింది. ఈ క్రమంలోనే ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే ఇది వరకే వీరిద్దరికీ సంబంధించిన ఇలాంటి వ్యక్తిగత ఫోటోలు ఎన్నో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.ప్రస్తుతం ప్రేమలో ఉన్న ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చినప్పటికీ వీరు పెళ్లి గురించి ఏ విధమైనటువంటి క్లారిటీ ఇవ్వలేదు.

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!

IMD Weather Alert : వానలు ఇక ఆగేలా లేవు.. వరద ముప్పుపై ఐఎండీ హెచ్చరిక.. భారీ నుంచి అతి భారీ వర్షాలు!

IMD Weather Alert : వానలు ఇక ఆగేలా లేవు.. వరద ముప్పుపై ఐఎండీ హెచ్చరిక.. భారీ నుంచి అతి భారీ వర్షాలు!

Indiramma Houses 2026 : ఇందిరమ్మ ఇళ్లు కావాలా? ఇంటి నుంచే ఇలా దరఖాస్తు చేయండి.. అర్హతలు, చివరి తేదీ, పూర్తి వివరాలు

Indiramma Houses 2026 : ఇందిరమ్మ ఇళ్లు కావాలా? ఇంటి నుంచే ఇలా దరఖాస్తు చేయండి.. అర్హతలు, చివరి తేదీ, పూర్తి వివరాలు

Pradeep Rawat : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ‘సై’ ఫేమ్ ప్రదీప్ రావత్ కన్నుమూత..

Pradeep Rawat : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ‘సై’ ఫేమ్ ప్రదీప్ రావత్ కన్నుమూత..

Mangala Gauri Vratham 2026 : అఖండ సౌభాగ్యం కోసం మంగళ గౌరీ వ్రతం 2026.. తొలి మంగళవారం పూజా విధానం, శుభ ముహూర్తం ఎప్పుడు? పూర్తి వివరాలివే

Mangala Gauri Vratham 2026 : అఖండ సౌభాగ్యం కోసం మంగళ గౌరీ వ్రతం 2026.. తొలి మంగళవారం పూజా విధానం, శుభ ముహూర్తం ఎప్పుడు? పూర్తి వివరాలివే