Ennenno Janmala Bandham Serial : అభికి షాకిచ్చిన మాలవిక.. యశ్‌కు దగ్గరయ్యేందుకు ప్లాన్..!

Ennenno Janmala Bandham serial Oct 3 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. చిత్ర, వసంత్ ల నిశ్చితార్థం వేద, యశోదర్ జరిపించినందుకు కుటుంబ సభ్యులంతా సంతోష పడతారు. మాలిని, కోడలి గొప్ప సులోచన అల్లుడు గారు గొప్ప ఒకరిపై ఒకరు అనుకుంటారు. చిత్ర, వసంత్ గురించి వేదా తో చెప్తుంది. వేద, యశోదర్ కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పింది. చిత్ర లేదా దగ్గర ఉన్న ప్రేమ లేఖ ని చూసి సంథింగ్ సంథింగ్ అంటుంది. వేద నథింగ్ అంటుంది. మరోవైపు హౌ టు టాప్ డేంజర్ అని డాక్టర్ చెప్తుంది. మాళవిక సూసైడ్ కారణం ఎవరైనా సరే వదిలిపెట్టమని పోలీసులు అంటారు.

ennenno-janmala-bandham-serial-abhimanyu-gets-disappointed-with-malavikas-statement-on-the-other-hand-vedaswini-waits-for-yash-at-home
ennenno-janmala-bandham-serial-abhimanyu-gets-disappointed-with-malavikas-statement-on-the-other-hand-vedaswini-waits-for-yash-at-home

మాళవిక దగ్గరకు ఆదిత్య వస్తాడు. పోలీసులు మాళవిక దగ్గర స్టేట్మెంట్ తీసుకుంటారు. లోపల ఎవరి పేరు చెబుతుందో తెలియక అయోమయంలో వసంత్, యశోదర్ వుంటారు. కైలాస్, అభి తో కరెక్ట్ టైం లో దొరికాడు అనుకుంటారు. అభి మాన్యం యశోదర్ చూస్తూ నువ్వంటే నాకు ఎంతో కోపం కానీ ఇప్పుడు నిన్ను చూస్తే జాలేస్తుంది. ఎరక్కపోయి ఇరుక్కు పోయావు. ఎన్నో సార్లు నిన్ను ఫినిష్ చేయాలని ప్రయత్నాలు చేశాను. నా చేతికి మట్టి అంటకుండా నీ మాజీ భార్య నీకు స్పాట్ పెట్టేసింది. డ్రాప్ చేసింది తన సూసైడ్ కారణం నువ్వే అని మాళవిక చెప్తుంది. నీకు మరణశాసనం కాబోతుంది. నీ లైఫ్ ఇంటర్ తో ఎండ్ అవ్వడం కాయం అంటూ యశోదర్ అంటాడు. మరోవైపు యశోద కోసం ఎదురు చూస్తున్నవే దానివల్ల భావ అంటాడు.

ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ అక్టోబర్ 3 ఈరోజు ఎపిసోడ్ : యశ్ ఎక్కడికి వెళ్లాడో తెలియక వేద టెన్షన్.. 

భర్త కోసం భార్య ఎదురు చూస్తున్నట్లు ఉంది. అదేమీ లేదు బావ చెబుతుంది. యశోద దగ్గరికి కైలాస్ వచ్చి నిన్ను జైల్ లోపల వేసి ఎంజాయ్ చేయాల్సిన వాళ్లతో ఎంజాయ్ చేస్తాను అంటాడు. యశోదర్ కోపం వచ్చి కైలాస్ కాలర్ పట్టుకుంటాడు. అభి మాన్యం రాంగ్ టైంలో అలా చేస్తున్నావ్ అంటాడు. మాళవిక ను పోలీసులు మీరు చెప్పింది కరెక్టే కదా మళ్లీ మీ స్టేట్మెంట్ మార్చుకోరు కదా.. ఎందుకంటే ఈ కేసులో మీ స్టేట్మెంట్ ఏ ఫైనల్.. ఎస్ థిస్ ఇస్ ఫైనల్ అంటుంది మాళవిక. పోలీసులు బయటకు రాగానే తన సూసైడ్ కారణమని ఎవరు అని చెప్పింది మాళవిక, అభి మాన్యం అడుగుతారు.

ennenno-janmala-bandham-serial-abhimanyu-gets-disappointed-with-malavikas-statement-on-the-other-hand-vedaswini-waits-for-yash-at-home
ennenno-janmala-bandham-serial-abhimanyu-gets-disappointed-with-malavikas-statement-on-the-other-hand-vedaswini-waits-for-yash-at-home

మాళవిక గారు ఏం చెప్పారంటే ఆత్మహత్య కారణం స్వయంగా తానే అని చెప్పింది. అభి మాన్యం అనే అని చెప్పిందా.. తనకి రోజు టాబ్లెట్ వేసుకునే అలవాటు ఉందంట కాకపోతే ఈరోజు ఎక్కువ డోసు చేసుకుందట. అభి మన్యం కోపంతో తన మనసులో మాలవిక ఎందుకు ఇలా చెప్పింది. కైలాస్ బలే తప్పించుకున్నారు బామ్మర్ది అనుకుంటాడు. చాలా జాగ్రత్తగా చూసుకోండి అని పోలీసులు చెప్పారు. మాళవిక గారు మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నారు. అభిమన్య వెళ్తుండగా మిమ్మల్ని కాదు యశోధరుని. మాలవిక దగ్గరికి రాగానే surprise అయ్యావా. షాక్ అయ్యావా.

యశోదర్ఎం దుకు? నిన్ను వదిలేసి నందుకు నిమిషం పట్టదు నాకు నా సూసైడ్ కారణం నువ్వే అని చెప్పడానికి నిమిషం పట్టదు నాకు నిన్ను పర్మినెంట్గా జైలుకు పంపడానికి ఇలా నీ పేరు చెప్తే నీ పరిస్థితి ఏమవుతుందో నాకు అర్థమైంది అనుకుంటా ఆయన నిన్ను క్షమించాను. ఎందుకో తెలుసా వేద కు నీ మీద ప్రేమ పొంగి పోతుంది అని మాళవిక అంటుంది. రేపు జరగబోయే ఎపిసోడ్ లో వేద కు మాళవిక ఆత్మహత్య చేసుకుంది, యశోదర్,చెప్తాడు. వేద ఆదిత్యకు అన్నం తిని పోయడానికి వస్తుంది ఒక డాక్టర్ల.. ఆదిత్య వేద దాన్ని చూసి మా నాన్న మా నాన్న వదిలిపెట్టి వెళ్ళిపో.. నాకు మా అమ్మ చెప్పింది నువ్వు ఎక్కడికైనా వెళ్ళి పోతే మా నాన్న మా దగ్గరికి వస్తాడని వేద ,యశోదర్, ఆదిత్య మాటలకు షాక్ అవుతారు.

Read Also : Ennenno Janmala Bandham serial Sep 30 Today Episode : మాలవిక ఆత్మహత్యపై యశ్‌ను రెచ్చగొట్టిన అభిమన్యు, కైలాష్..