Ennenno Janmala Bandham serial Sep 30 Today Episode : మాలవిక ఆత్మహత్యపై యశ్‌ను రెచ్చగొట్టిన అభిమన్యు, కైలాష్..

ennenno-janmala-bandham-serial-yash-gets-enraged-as-abhimanyu-and-kailash-provoke-him-about-malavikas-suicide-attempt
ennenno-janmala-bandham-serial-yash-gets-enraged-as-abhimanyu-and-kailash-provoke-him-about-malavikas-suicide-attempt

Ennenno Janmala Bandham serial Sep 30 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. యశోధర మారిన ప్రవర్తనతో వేద సంతోషంగా ఉంటుంది. యశోదకు ప్రేమ లేఖ రాస్తుంది. యశోధర మాళవిక అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటుంది. ఏ విషయం తెలిసిన యశోద మాళవిక ఉన్న హాస్పిటల్ కి వస్తాడు. ఆదిత్య, ఏడుస్తున్న ఆదిత్య నాకు ఉన్నది అమ్మ ఒక్కటే తను కూడా నాతో ఉండం ఇయ్యరా.. యశో నిందిస్తాడు ఆదిత్య. మీ వల్లే అమ్మకు అలా జరిగింది..నా గురించి ఆలోచించ లేదా యష్ నేనెందుకు ఆలోచించండి నేను ఉన్నాను.. ప్లీజ్ నేనున్నానని చెప్పకండి ఆదిత్య అంటాడు. మీరు ఉంటే నేను ఎక్కడున్నాను నీకు తెలుసా నేనేం చేస్తానో తెలుసా? అని ప్రశ్నిస్తాడు?

Advertisement
ennenno-janmala-bandham-serial-yash-gets-enraged-as-abhimanyu-and-kailash-provoke-him-about-malavikas-suicide-attempt
ennenno-janmala-bandham-serial

చిన్నప్పట్నుంచీ నేను ఎక్కువగా మిస్సయింది ఎవరో తెలుసా మిమ్మల్ని. అలాగే ఉండదు అనుకున్నది కూడా మిమ్మల్ని ఆదిత్య అంటాడు. మా ఫ్రెండ్స్ అంతా వాళ్ళ పేరెంట్స్ తో ఆడుకునే వాళ్ళు కానీ అమ్మ ఒక్కటే వచ్చేది. నాన్న నాన్న ని మిమ్మల్ని కలవరించే వాడిని.. నీకోసం ఎంత ఏడ్చేవాళ్ళు తెలుసా? ఐ లవ్ యు డాడీ అని నా నోట్ బుక్ లో రాసుకునే వాడిని మీరంటే నాకు అంత ప్రేమ.. నేను తప్పు చేశాను నన్ను ఎందుకు వదిలేసారు. ఒకప్పుడు మీరంటే ఎంతో ప్రేమ కానీ ఇప్పుడు కాదు. నాకు ఒక హెల్ప్ చేస్తారా నాకు ఉన్నది మా అమ్మ ఒక్కటే మా అమ్మను చంపేయండి మమ్మల్ని ఇలా వదిలేయండి అయితే ఏడుస్తూ అంటాడు. యశోధర మాటలకు కుంగిపోతాడు.

Advertisement

ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ సెప్టెంబర్ 30 ఎపిసోడ్ : అమ్మ సూసైడ్‌కు ఇతడే కారణం.. యశ్‌పై పోలీసులకు ఆధిత్య ఫిర్యాదు..

ఆదిత్య ఇన్స్పెక్టర్ అంకుల్ మా అమ్మ సూసైడ్ చేసుకోవడానికి ఇతనే కారణమని యశోద అన్ని చూపిస్తాడు. మా అమ్మని ఏడిపించాడు నరకం చూపించాడు ఈయనను అరెస్ట్ చేయండి.. ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళండి ఆదిత్య పోలీస్ తో అంటాడు. పోలీసు మీరు స్టేషన్ కి రావాల్సి ఉంటుంది అనగానే వసంత్ చిన్న పిల్లాడు అన్నాడని మీరు అలా మాట్లాడతారా మాళవిక కళ్ళు తెరిచిన ఇంక చెప్పిన దాన్ని బట్టి చేయండి.

యష్ తట్టుకోలేక ఏడుస్తాడు వసంతం కంట్రోల్.. ఆదిత్య ని చూస్తూ కంట్రోల్ చేసుకోలేక పోతున్నాను ఎలా ఏడుస్తున్నాడు చూడు అయినా మాలవిక ఇలా చేయడం ఏంట్రా.. కొడుకు గురించి ఆలోచించకుండా ఏం సాధించడం ఎవరిని సాధిద్దామని ఆదిత్య తెలుసురా.. ఏం చెప్తే అదే నిజమని నమ్మిస్తాడు అంటాడు. మరోవైపు వేద, యశోద కోసం ఎప్పుడొస్తారు అని వెయిటింగ్ చేస్తూ ఉన్నాను. యష్, ఆదిత్యను నువ్వంటే నాకు ప్రాణం ఒకసారి నా వైపు చూడు నా దగ్గరికి రా నన్ను అర్థం చేసుకో..

Advertisement
ennenno-janmala-bandham-serial-yash-gets-enraged-as-abhimanyu-and-kailash-provoke-him-about-malavikas-suicide-attempt
ennenno-janmala-bandham-serial

పరిగెత్తుకుంటూ అభిని హగ్ చేసుకుంటాడు. అమ్మకి ఏం కాదు ఆది అమ్మకు నేనున్నాను మాళవిక నాది.. మాళవిక ను నానుంచి ఎవ్వరూ దూరం చేయలేరు తప్పు చేశాను మాళవిక ఒంటరిగా వదిలి వెళ్లకుండా ఉండాల్సింది. సారీ ఆది నీకు నేను ఉన్నాను.. నేను కాపాడుకుంటాను అభిమానం అంటాడు. అభి కైలాస్ రెచ్చగొట్టడం తో యశోద ఆవేశంతో కోపడతాడు. వసంత్ కావాలని నిన్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఆవేశ పడకు అంటాడు. యశోదకు వేద ఫోన్ చేస్తుంది. యేసు ఫోన్ కట్ చేస్తాడు.

రేపు జరగబోయే ఎపిసోడ్ లో వేద, యశోద రాగానే నా కోపం ఎలా ఉంటుందో చూపిస్తాను మరోవైపు యశోదర్, మాళవిక దగ్గరికి రాగానే నిమిషం పట్టదు నాకు ఆత్మహత్య కారణం నువ్వే అని చెప్పడానికి నిన్ను పర్మినెంట్గా జైలుకు పంపడానికి లాస్ట్ వార్నింగ్ యశోధర.. కోపంతో అంటుంది.

Advertisement

Read Also : Ennenno Janmala Bandham Serial : ఆస్పత్రిలో మాలవిక.. యశ్‌ను నిందించిన ఆధిత్య.. 

Advertisement