Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Prabhas Special Treat : శృతి హాసన్ కోసం ప్రభాస్ ఇంటి నుంచి బాహుబలి మీల్స్.. థాంక్యూ డార్లింగ్ అంటూ రిప్లై!

Prabhas special treat : రెబల్ స్టార్ ప్రభాస్ సరికొత్తగా చేస్తున్న సినిమా సలార్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తుంది. అయితే తనతో పాటు షూటింగ్ లో పాల్గొనే వారికి లేదా తనకు బాగా నచ్చిన వారికి హీరో ప్రభాస్ తన ఇంటి వంటకాలను రుచి చూపించడం గురించి మనందరికీ తెలిసిందే. అయితే సలార్ సినిమాలో కథానాయికగా నటిస్తున్న హీరోయిన్ శృతి హాసన్ కోసం ప్రభాస్ తన ... Read more

By Vinod Kumar

Published on: May 29, 2022 5:07 PM

Updated on: May 29, 2022 5:51 PM

hero-prabhas-special-treat-for-shruthi-hasan

---Advertisement---

Prabhas special treat : రెబల్ స్టార్ ప్రభాస్ సరికొత్తగా చేస్తున్న సినిమా సలార్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తుంది. అయితే తనతో పాటు షూటింగ్ లో పాల్గొనే వారికి లేదా తనకు బాగా నచ్చిన వారికి హీరో ప్రభాస్ తన ఇంటి వంటకాలను రుచి చూపించడం గురించి మనందరికీ తెలిసిందే. అయితే సలార్ సినిమాలో కథానాయికగా నటిస్తున్న హీరోయిన్ శృతి హాసన్ కోసం ప్రభాస్ తన ఇంటి నుంచి బాహుబలి మీల్స్ పంపించారు. అది చూసిన శృతి ఆనందంతో పాటు ఆశ్చర్యపోయిందట.

hero-prabhas-special-treat-for-shruthi-hasan
hero-prabhas-special-treat-for-shruthi-hasan

అంతే కాదండోయ్ అందులో ఉన్న దాదాపు 20 కి పైగా రకాల వంటకాలను ఆవురావురుమంటూ ఇష్టంగా తిందట. ఇంత టేస్టీ ఫుడ్ నా కోసం పంపినందుకు థాంక్యూ డార్లింగ్ అంటూ ఓ వీడియోను షేర్ చేసింది. ఇది చూసిన ప్రతీ ఒక్కరూ ప్రభాస్ అంటే మామూలుగా ఉండదు మరి అంటు కామెంట్లు చేస్తున్నారు.అలాగే ఆ వీడియోలో ఉన్న వంటకాలను చూస్తే మాక్కూడా నోరూరుతుందని చెబుతున్నారు.

Read Also : Nayanathara vignesh wedding : నయన్-విఘ్నేష్‌ల పెళ్లి ఆహ్వానం.. వెడ్డింగ్ కార్డు వీడియో వైరల్..!

, ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!

IMD Weather Alert : వానలు ఇక ఆగేలా లేవు.. వరద ముప్పుపై ఐఎండీ హెచ్చరిక.. భారీ నుంచి అతి భారీ వర్షాలు!

IMD Weather Alert : వానలు ఇక ఆగేలా లేవు.. వరద ముప్పుపై ఐఎండీ హెచ్చరిక.. భారీ నుంచి అతి భారీ వర్షాలు!

Indiramma Houses 2026 : ఇందిరమ్మ ఇళ్లు కావాలా? ఇంటి నుంచే ఇలా దరఖాస్తు చేయండి.. అర్హతలు, చివరి తేదీ, పూర్తి వివరాలు

Indiramma Houses 2026 : ఇందిరమ్మ ఇళ్లు కావాలా? ఇంటి నుంచే ఇలా దరఖాస్తు చేయండి.. అర్హతలు, చివరి తేదీ, పూర్తి వివరాలు

Pradeep Rawat : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ‘సై’ ఫేమ్ ప్రదీప్ రావత్ కన్నుమూత..

Pradeep Rawat : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ‘సై’ ఫేమ్ ప్రదీప్ రావత్ కన్నుమూత..

Mangala Gauri Vratham 2026 : అఖండ సౌభాగ్యం కోసం మంగళ గౌరీ వ్రతం 2026.. తొలి మంగళవారం పూజా విధానం, శుభ ముహూర్తం ఎప్పుడు? పూర్తి వివరాలివే

Mangala Gauri Vratham 2026 : అఖండ సౌభాగ్యం కోసం మంగళ గౌరీ వ్రతం 2026.. తొలి మంగళవారం పూజా విధానం, శుభ ముహూర్తం ఎప్పుడు? పూర్తి వివరాలివే